వారెవ్వ : ఆ ఘనత సాధించిన ఏకైక తెలుగు నటుడు ఎన్టీఆర్.. శభాష్ రా అబ్బాయ్..!!

నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో ఫస్ట్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతూ.. తనలోని మైనస్లను కూడా ప్లస్సులుగా మార్చుకుంటూ ..అభిమానుల్ని సంపాదించుకున్నాడు . ఎంతలా అంటే ఆయన నటించిన ఆంధ్రావాలా ఆడియో రిలీజ్ ఈవెంట్ కు ఎంతమంది జనాభ వచ్చారో మనం చూసిందే.

Jr NTR decodes the meaning behind his Oscars 2023 outfit - India Today

పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకొని గ్లోబల్ హీరోగా మారిపోయిన ఎన్టీఆర్.. తెలుగులో ఏ హీరో అందుకొని అరుదైన ఘనతను అందుకున్నాడు . ఈ క్రమంలోనే నందమూరి ఫ్యాన్స్ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు. రీసెంట్ గానే ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డు ని అందుకున్న సంగతి తెలిసిందే . ఈ క్రమంలోనే పాన్ ఇండియా లెవెల్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ పేరు మారుమ్రోగిపోతుంది. అయితే ఎన్టీఆర్ మరో అరుదైన ఘనత సాధించడంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

Shahrukh Khan Net Worth 2023: Earnings Investments Business

ప్రపంచంలో ప్రతి ఒక్క నటుడి కలలు కనేది ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుని అందుకోవాలని. కాగా రీసెంట్గా ఆ కలను తీర్చేసుకున్నాడు తారక్. ఇక ఈక్రమంలో ఆస్కార్ లో మన ఇండియన్స్ క్రేజ్ గురించి ఓన్యూస్ బాగా వైరల్ అవుతోంది. ఆస్కార్ అఫీషియల్ గా ఇన్‌స్టాగ్రామ్‌లో కొంత మంది ఇంపార్టెంట్ యాక్టర్స్ ను మాత్రమే ఫాలో అవుతుంటుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా చాలామంది స్టార్ హీరోలను ఫాలో అయ్యే ఆస్కార్ ఇండియా కి సంబంధించిన ఇద్దరే ఇద్దరు హీరోలను మాత్రమే ఫాలో అవుతుంది. వాళ్ళు ఎవరో కాదు.. బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ ..మరొక హీరో టాలీవుడ్ నందమూరి టైగర్ జూనియర్ ఎన్టీఆర్ . యస్ ఇప్పటివరకు ఆస్కార్ అఫీషియల్ గా ఇంస్టాగ్రామ్ లో ఫాలో అయ్యేది ఈ ఇద్దరినే కావడం గమనార్హం. ఈ క్రమంలోనే అలాంటి అరుదైన ఘనత సాధించిన హీరోగా ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేశాడు ఎన్టీఆర్ . దీంతో ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు నందమూరి అభిమానులు..!!

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, ntr, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news, viral news