తెలుగు స్టార్ డైరెక్టర్ కోరిక తీర్చేసిన శ్రీలీల.. ఇది కదా అదృష్టం అంటే ..!!

ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మారు మ్రోగిపోతుంది . అదే యంగ్ బ్యూటీ శ్రీలీల. అటు టాలీవుడ్ లోనూ ఇటు కన్నడ ఇండస్ట్రీలోనూ.. ఈ బ్యూటీ వరుస ఆఫర్ లతో దూసుకుపోతుంది . ఏజ్ చాలా చిన్నది పట్టుమంటే 25 ఏళ్లు కూడా దాట లేదు. అయినా కానీ అమ్మడు కోట్లకు కోట్లు ఆస్తులు సంపాదించేస్తుంది . తెలుగు ఇండస్ట్రీలోనే అతి తక్కువ టైంలో ఫామ్ లోకి వచ్చిన హీరోయిన్ ..హైయెస్ట్ రెమ్యూనరేషన్ అందుకున్న ముద్దుగుమ్మగా శ్రీలీల రికార్డును నెలకోల్పింది.

Sree Leela : లక్కీ ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. త్రివిక్రమ్ సినిమాలో..!

ఫస్ట్ సినిమాకి 50 లక్షలు రెమ్యూనరేషన్ గా తీసుకున్న శ్రీలీల రెండో సినిమాకి కోటి రూపాయలు రెమ్యూనరేషన్ డిమాండ్ చేసింది . ప్రెసెంట్ ఇప్పుడు శ్రీ లీల తీసుకున్న రెమ్యూనరేషన్ సంఖ్య నాలుగుగా మారింది. స్టార్ హీరోయిన్ సమంత లాంటి ముద్దుగుమ్మలు ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఉన్న తీసుకుంటున్న సంఖ్య ఐదు. నిన్నకాక మొన్న ఇండస్ట్రీలోకి వచ్చిన శ్రీ లీల నాలుగు కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది.

SreeLeela May Second Heroine for Mahesh Babu and Trivikram Srinivas Movie |  Sreeleela: ಮಹೇಶ್​ ಬಾಬು ಮುಂದಿನ ಚಿತ್ರಕ್ಕೆ ಶ್ರೀಲೀಲಾ ನಾಯಕಿ? ಕನ್ನಡತಿಗೆ ಬಂಪರ್​  ಆಫರ್| TV9 Kannada

ఈ క్రమంలోనే అమ్మడు అంటే ఎందుకు అంత క్రేజ్ చూపిస్తున్నారు డైరెక్టర్లు అనే న్యూస్ వైరల్ అవుతుంది . అయితే శ్రీ లీల డైరెక్టర్ విషయంలో చాలా కమిటెడ్ గా ఉంటుందని ..డైరెక్టర్స్ ఎలాంటి సీన్స్ చెప్పినా ఎలాంటి షాట్స్ కైనా రెడీ అని చెబుతూ డైరెక్టర్స్ కి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేస్తుందని.. ఈ క్రమంలోని డైరెక్టర్ లు చెప్పినట్లు వింటున్న శ్రీలీల అడిగినంత రెమ్యూనరేషన్ డైరెక్టర్ లు ఇస్తున్నారు అంటూ తెలుస్తుంది . అంతేకాదు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అడిగి అడగగానే వేరే సినిమాకు కమిట్ అయిన కు కాల్ షీట్స్ ని అడ్జస్ట్ చేసి మరి త్రివిక్రమ్ కి ఇచ్చేసి..ఆయన కోరిక తీర్చేసిందట. అందుకే పూజా కు మించిపోయే సీన్లను రాసాడు త్రివిక్రమ్. ఈ క్రమంలోనే పూజా పాప హర్ట్ అయ్యింది. అమ్మడును బుజ్జగించే పనిలో త్రివిక్రమ్ బిజీగా ఉన్నాడు అంటూ కూడా సినీ ఇండస్ట్రీలో సెటైర్లు పెల్చుతున్నారు. ఇలా ఇప్పుడు టాప్ హీరోయిన్లకు మించిన స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తుంది శ్రీలీల..!!

Tags: actress sri leela, film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, Star Heroine, telugu news, Tollywood, tollywood gossips, tollywood news, viral news