“విజయ్ దేవరకొండ తో రష్మిక తెగదెంపులు”..ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి రా బ్రదర్స్..!!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. టాలీవుడ్ రౌడీ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన్నా విడిపోయారా..? అంటే అవునానే అంటున్నారు జనాలు . దానికి ఇన్నాళ్లు చెప్పిన రీజన్స్ వేరు ..గత 24 గంటల నుంచి సోషల్ మీడియాలో ట్రోలింగ్ అయ్యే రీజన్ వేరు. ఎస్ రీసెంట్ గానే విజయ్ దేవరకొండ తన పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నారు .

Vijay Devarakonda and Rashmika Mandanna drop similar vacation pictures on social media; albeit months apart | Kannada Movie News - Times of India

సోషల్ మీడియా వ్యాప్తంగా ది విజయ్ దేవరకొండ అంటూ సరికొత్త హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు . స్టార్ సెలబ్రిటీస్ సైతం విజయ్ దేవరకొండకు స్పెషల్ గా బర్త డే విషెస్ చెబుతూ ది విజయ్ దేవరకొండ అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ కి నాంది పలికారు . కాగా ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే స్టార్ ప్రముఖులు అందరు విజయ్ దేవరకొండకు తమదైన స్టైల్ లో బర్త డే విషెస్ చెప్పారు .

'Liger' स्टार विजय देवरकोंडा से ब्रेकअप की खबरों के बीच रश्मिका मंदाना ने  तोड़ी चुप्पी, 'जब तक मैं न कहूं तब तक....' - rashmika mandanna breaks  silence on vijay deverakonda dating and breakup she confirm her  relationship status bhojpuri south mogi – News18 हिंदी

 

అయితే ఆయన జాన్ జిగిడి దోస్తుగా పేరు సంపాదించుకున్న రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ రష్మిక మందన మాత్రం సోషల్ మీడియాలో ఎక్కడ విజయ్ దేవరకొండకు విష్ చేయలేదు . అంతే కాదు ప్రతిసారి విజయ్ దేవరకొండ బర్త్ డే కు విషెస్ చెప్పే రష్మిక .. ఈసారి విష్ చేయకపోవడం పై జనాల్లో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి వీళ్లు బ్రేకప్ చెప్పుకున్నారు అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్న తరుణంలో రష్మిక -విజయ్ కి విష్ చేయకపోవడం హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. వీళ్ళు విడిపోయారు అని చెప్పడానికి ఇంతకన్నా ప్రూఫ్ కావాలా..? అంటూ సోషల్ మీడియాలో ఈ జంటను ఏకిపారేస్తున్నారు . దీంతో మరోసారి సోషల్ మీడియాలో రష్మిక మందన్నా – విజయ్ దేవరకొండ ల పేర్లు వైఅర్ల్ గా మారాయి..!!