“గ్యాప్ లేకుండా కంటిన్యూగా చేసా..నా భర్త కూడా”..పచ్చిగా బెడ్ రూమ్ విషయాలని బయటపెట్టిన ప్రియాంక చోప్రా..!!

ప్రజెంట్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఎంత బోల్డ్ గా మాట్లాడుతున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . బోల్డ్ కంటెంట్ లో నటించడం ఒక ఎత్తు అయితే .. అంతే బోల్డ్ గా పబ్లిక్ గా ప్రైవేట్ పార్టీలో ఫంక్షన్ లో కనిపిస్తూ ఉండడం .. అంతకంటే బోల్డ్ గా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఉండడం.. ఇప్పుడు ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ గా మారిపోయింది . మరీ ముఖ్యంగా హాలీవుడ్ బాలీవుడ్ బ్యూటీస్ ఇందులో నెంబర్ వన్ స్థానాన్ని అందుకుంటున్నారు .

Priyanka Chopra Birthday' trends as Tweeple dig out old photos & videos to  wish the global icon | Trending News – India TV

రీసెంట్గా ప్రియాంక చోప్రా సైతం అలాంటి కామెంట్ చేసి మరోసారి తనలోని బోల్డ్ యాంగిల్ ను బయటపెట్టింది. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ గ్లోబల్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న ప్రియాంక తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ లిస్టు బయట పెట్టింది . అంతేకాదు తన భర్త కూడా కొంతమంది అమ్మాయిలతో డేటింగ్ చేశాడు అన్న న్యూస్ ని అఫీషియల్ గా కన్ఫామ్ చేసింది . సాధారణంగా ఏ హీరో కానీ హీరోయిన్ కానీ తాము పలాన వ్యక్తితో డేటింగ్ చేశామని .. మోసపోయామని ఎక్కడ ఒప్పుకోరు ..

A Look at Priyanka Chopra and Nick Jonas' Love Story on Their 3rd Wedding  Anniversary

అయితే ప్రియాంక చోప్రా మాత్రం వాటన్నిటికీ భిన్నంగా ప్రవర్తించింది . ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తను కొంతమందితో డేటింగ్ చేశానని ఓపెన్ గా ఒప్పుకుంది. అంతేకాదు ఒక్క వ్యక్తితో లవ్ లో పడి డేటింగ్ చేసి బ్రేకప్ చెప్పుకున్న తర్వాత .. మళ్లీ ఇంకొక వ్యక్తి లో లవ్ లో పడి డేటింగ్ చేశాను అంటూ కంటిన్యూగా ఇలా గ్యాప్ లేకుండా డేటింగ్ చేశాను అని ఆమె చెప్పుకు రావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది.

Priyanka Chopra and Nick Jonas are on a much-needed beach vacation. See  pics | Filmfare.com

అంతేకాదు నా భర్త కూడా కొంతమంది అమ్మాయిలతో డేటింగ్ చేశాడు అని స్వయాన ప్రియాంక చోప్రా చెప్పడం మరింత హాట్ హైలెట్గా మారింది. దీంతో మీమ్‌ర్స్ ఇద్దరిని ఆడేసుకుంటున్నారు . “గంతకు తగ్గ బొంత” అంటూ సరికొత్త సామెతలతో ఈ జంటని ట్రోల్ చేస్తున్నారు . దీంతో ప్రియాంక చోప్రా పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..!!