కోడలు పిల్లకి వార్నింగ్ ఇచ్చిన అల్లు అరవింద్..? అంత పెద్ద తప్పు చేసిందా..? బన్నీ సైలెంట్..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే బడా ఫ్యామిలీలో వన్ ఆఫ్ ది బిగ్ బడా ఫ్యామిలీ అల్లు కుటుంబం . అల్లు రామలింగయ్య గారు అలాంటి ఒక్క చెరగని స్థానాన్ని ఏర్పరిచారు. అంతేకాదు అల్లు అరవింద్ ఆయన వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నాడు . ఆ వారసత్వాని అల్లు అర్జున్ కంటిన్యూ చేస్తున్నాడు. ప్రజెంట్ అల్లు అర్జున్ పుష్ప2 సినిమా షూటింగ్లో బిజీ బిజీగా ఉన్నాడు . ఈ సినిమా గ్లోబల్ స్థాయిలో హిట్ అవ్వడానికి నానా తంటాలు పడుతున్నాడు . అల్లు అర్జున్ కచ్చితంగా ఈ సినిమాతో సినీ ఇండస్ట్రీ షేకింగ్ రికార్డ్స్ నమోదు చేస్తాడు అనడంలో సందేహం లేదు .

Allu arjun wife Allu Sneha Reddy Latest Glamorous images | Allu Arjun Wife Allu  Sneha Reddy Latest Glamorous Images - Actressallu, Alluarjun, Allusneha

అయితే ఇలాంటి క్రమంలోనే కొందరు కావాలని అల్లు ఫ్యామిలిని టార్గెట్ చేసి డీ గ్రేడ్ చేస్తున్నారు. మనకు తెలిసిందే అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోషూట్స్ పోస్ట్ చేస్తూ తన ప్యాషన్ ని కంటిన్యూ చేస్తున్నారు. అయితే ఇది నచ్చని కొందరి ఫ్యాన్స్ ఆమెపై మండిపడుతున్నారు . ఇన్నాళ్లు పద్ధతిగా ఉన్న నువ్వు ఇప్పుడు ఎందుకు ఈ రేంజ్ లో రెచ్చిపోయి ఫోటో షూట్ చేస్తున్నావు అంటూ ఫైర్ అవుతున్నారు .

It's vacation time for Allu Arjun and wife Sneha as they jet off to South  Africa. Watch airport video - India Today

అంతేకాదు ఈ మధ్యకాలంలో స్నేహ రెడ్డి హాట్ నెస్ ని తగ్గించింది . సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నా సరే .. అది కొంచెం పద్ధతిగా అనిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే అల్లు అరవింద్ తన కోడలు పిల్ల స్నేహ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారని.. చెడ్డీలు మిడ్డిలు వేసుకుని తిరగదు అంటూ ఫైర్ అయ్యారని.. అవి ఇంట్లో వరకే ఉండాలి కానీ బయట ప్రపంచానికి తెలియకూడదు ..ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీకి ఒక రెస్పెక్ట్ ఉంది.. ఆ పరువును తీయ్యదు అంటూ మండిపడ్డారని ఓ న్యుస్ వైరల్ అవుతుంది .

A big shock for Allu Aravind

అయితే ఇది నిజంగానే అల్లు అరవింద్ అన్నమాటనా.. లేకపోతే కొందరు కావాలని క్రియేట్ చేసి అల్లు అర్జున్ పరువు తీయ్యడానికి చేస్తున్నారా..? అన్నది తెలియాల్సి ఉంది . ఏది ఏమైనా సరే స్నేహ రెడ్డి ఎలాంటి బట్టలు వేసుకున్న ఆ అందం మాత్రం వేరే. అయితే స్నేహ రెడ్డి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో సైలెంట్ అవడం కూడా ఇలాంటి వార్తలు వైరల్ అవ్వడానికి ప్రధాన కారణం అంటున్నారు సినీ ప్రముఖులు. అయితే ఇంత జరుగుతున్నా బన్ని ఎటువంటి రియాక్షన్ ఇవ్వకపోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది..!!