ఆ హీరోని పీకల్లోతు ప్రేమించిన వరలక్ష్మి..పెళ్ళి అంటే ఎందుకు భయపడి క్యాన్సిల్ చేసుకుందో తెలుసా..?

ప్రముఖ బాలీవుడ్ స్టార్ వరలక్ష్మి శరత్ కుమార్ ఇటీవ‌లే తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన ప్రతి సినిమా సూపర్ హిట్ కావడంతో ఆమె ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో స్టార్ విలన్ గా కొనసాగుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోస్ సినిమాల‌కి గోల్డెన్ లేడీగా గుర్తింపు తెచ్చుకుంది. మొదట్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా పరిచయమైన వరలక్ష్మి అంతగా గుర్తింపు రాకపోవడంతో తర్వాత విలన్ రోల్స్ తో తన ప్రతిభను చాటుకుంది.

Varalakshmi Sarathkumar marriage news.. Is it true..?

ఇక‌ అసలు విషయానికి వస్తే వరలక్ష్మి శరత్ తన పాల్గొన్న ప్రతి ఇంటర్వ్యూలో పెళ్లి గురించి అడిగితే ఆన్స‌ర్ దాటేస్తూ ఉంటుంది. దీంతో ఆమె ఇప్పటివరకు పెళ్లి ఎందుకు చేసుకోలేద‌న్న దానిపై చాలా చ‌ర్చ‌లే న‌డుస్తున్నాయి. వరలక్ష్మి కోలీవుడ్‌ హీరోను ప్రేమించిందని.. అతడితో బ్రేకప్ కావడంతోనే పెళ్లికి దూరంగా ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరో మ‌నంద‌రికి తెలిసిన తెలుగు వాడే.

Varalaxmi Sarathkumar slams her ex-boyfriend Vishal: 'Have some class and  grow up' - IBTimes India

వ‌ర‌లక్ష్మి .. హీరో విశాల్ ఒకప్పుడు పీకల్లోతు ప్రేమలో మునిగి తేలేవారట‌. ఈ విషయం కోలీవుడ్ ఇండస్ట్రీలో చాలామందికి తెలుసని.. వీళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకుందామనుకున్నా.. అనివార్య కార‌ణాల‌తో వీరు విడిపోయారట. విశాల్ కు … వరలక్ష్మి తండ్రి శరత్ కుమార్ మధ్య వారి ప్రేమ విష‌యంలో గొడవ జరిగిందట‌. విశాల్‌ను అల్లుడిగా చేసుకోవ‌డం శ‌ర‌త్‌కుమార్‌కు ఏ మాత్రం ఇష్టం లేదు.

Visal: Latest News, Photos and Videos on Visal - ABP Nadu

ఆ గొడవ కారణంగానే వరలక్ష్మీ భయంతో విశాల్ కు దూరమైందని చెప్తూ ఉంటారు. దాంతోపాటే వరలక్ష్మీ మొండితనం కారణంగా విశాల్ వరలక్ష్మికి బ్రేక‌ప్ చెప్పాడ‌ని కూడా అంటారు. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు గానీ ప్రస్తుత ఇద్దరూ వారి జీవితంలో సినిమా ఛాన్సులతో బిజీగా గడుపుతున్నారు.