పెళ్ళాన్ని కంట్రోల్ లో పెట్టుకోలేని పవన్ కి.. ఈ రాజకీయాలు అవసరమా..?

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు నెటిజన్లకు దగ్గరగా ఉంటారన్న విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని ఉండగానే ఆమెకు విడాకులు ఇవ్వకుండానే.. రేణు దేశాయ్‌ని ప్రేమించాడు. ఆ తర్వాత మొదటి భార్యకు విడాకులు ఇచ్చేసి రేణుదేశాయిని పెళ్లి చేసుకున్నాడు. సహజీవనం చేసి ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చాక ఆమెను పెళ్లి చేసుకున్నారు. ఇక రేణుకు కూడా 2012లోనే పవన్ విడాకులు ఇచ్చేశాడు.

Renu Desai assets: పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌కు ఎన్ని కోట్ల  ఆస్తులున్నాయో తెలుసా..? | Pawan Kalyan ex wife Actress Renu Desai assets  and properties details sources says pk– News18 Telugu

ఆ తర్వాత రష్యాకు చెందిన అన్నా లెజ్నోవాను పవన్ మూడో భారీగా స్వీకరించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే రేణు దేశాయ్ వీలున్నప్పుడల్లా పవన్ కళ్యాణ్ పై తీవ్రమైన విమర్శలు చేస్తూ ఉంటారు. అలాగే పవన్ అభిమానులు కూడా రేణును ఎప్పుడూ టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఒక భార్య ఉండగా వేరే ఆడదానితో ఉన్న మనిషి అంటూ రేణు కామెంట్ చేస్తూ ఉంటారు.

ఏది ఏమైనా ఎప్పుడు ఎలా చేసుకున్నా ?ప‌వ‌న్ – రేణు ఎంతో ఇష్టంగా ప్రేమించుకున్నా వాళ్ళ బంధం నిలబడలేదు. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ విడిపోయి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా వారిద్దరూ ఏ కారణంతో ? విడిపోయారు అన్నది ఇప్పటికీ క్లారిటీ లేదు. పవన్ కళ్యాణ్ కి దూరం అయ్యాక రేణు మహారాష్ట్రలోని పూణేలో తన తల్లిదండ్రులతో కలిసి నివాసం ఉంటుంది. రెండేళ్ల క్రితం రేణు రెండో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది.

Anna Lezhneva (Pawan Kalyan's wife) Wiki, Age, Husband, Family, Children,  Biography & More - WikiBio

అప్పుడు పవన్ అభిమానులు రేణు నిర్ణయంపై తీవ్రంగా ఆగ్రహా వేశాలు వ్యక్తం చేశారు. తర్వాత కారణం ఏదైనా ? రేణు తన నిర్ణయం మార్చుకుంది. ఇక పవన్ అభిమానులు రేణు దేశాయ్‌ని సోషల్ మీడియాలో పలకరిస్తూ కొందరు మంచిగా.. కొందరు చెడుగా కామెంట్ చేస్తూ ఉంటారు. వాటికి కూడా రేణు ఇప్పుడు గట్టిగా కౌంటర్లు ఇస్తూనే ఉంటుంది. పవన్ నుంచి తాను విడాకుల పరంగా ఒక్క రూపాయి భ‌ర‌ణం కూడా తీసుకోలేదని.. రేణు ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలలో చెప్పింది.

ఏదేమైనా ప‌వ‌న్ రేణు విష‌యంతో త‌న అభిమానుల‌ను కంట్రోల్ చేయ‌లేడు.. రేణు కూడా త‌న జోలికి వ‌స్తే ప‌వ‌న్ అభిమానుల‌తో పాటు ప‌వ‌న్ తాట తీసే విష‌యంలోనూ రాజీప‌డేలా లేరు. అస‌లు రేణునే కంట్రోల్ చేయ‌లేని ప‌వ‌న్ రేపు రాజ‌కీయాల్లో ఎలా రాణిస్తాడ‌న్న కామెంట్లు కూడా ఇప్పుడు చ‌ర్చ‌కు వ‌స్తోంది.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, pavan kalyan, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news