ఆ కోరిక‌లు కంట్రోల్ చేసుకోలేక‌పోతోన్న శ్రీలీల‌… కృతిశెట్టి… అప్పుడే త‌ప్ప‌ట‌డుగులా…!

చిత్ర పరిశ్రమలో హిట్ కొట్టిన హీరోయిన్ ని ఏ విధంగా చూస్తారో అందరికీ తెలిసిందే.. సమాజంలో డబ్బు ఉన్నవారికి ఎంత గౌరవం ఉంటుందో.. డబ్బు లేని జనాలను అంత చీదరించుకుంటారు. అలాగే చిత్ర పరిశ్రమలో కూడా హిట్ ఇచ్చిన హీరోయిన్లు దేవతలా చూస్తారు.. ఫ్లాప్‌ ఇచ్చిన హీరోయిన్లు మాత్రం దూరం పెడతారు. ప్రస్తుతం ఇదే మాటలతో బాధపడుతుంది యంగ్ హీరోయిన్ కృతి శెట్టి.

అమ్మడు అదృష్టమో లేక స్క్రిప్ట్ వర్క్ ప్రభావమో తెలియదు కాని మొదటి సినిమా తోనే బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు అలాగే హిట్ అయ్యాయి. దీంతో కృతిశెట్టిని అదృష్ట దేవత అంటూ ఓ రేంజ్ లో పొగిడేసారు. అయితే ఆ తర్వాత వచ్చిన ఐదు సినిమాలు ఫ్లాప్ అవడంతో కృతిశెట్టి కెరీర్ డౌన్ అయింది. ఈ క్రమంలోనే చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఉన్న‌వారు కృటిశెట్టి తో సినిమా అంటే భయపడిపోతున్నారు.

Actress Krithi Shetty Images Will Make Your Heart Beat Faster | Actress  Krithi Shetty Images Will Make Your Heart Beat Faster - Actresskrithi,  Krithi Shetty, Krithishetty

కాగా దీనికి ప్రధాన కారణం కృతి శెట్టి పెట్టే కండిషన్స్ అన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. కేవలం కృతిశెట్టి నే కాదు యంగ్ హీరోయిన్లు అందరూ కూడా సినిమాల విషయంలో కొన్ని కండిషన్లు పెడుతున్నట్లు సినీ వర్గాల నుంచి అందుతున్నా సమాచారం. మరి ముఖ్యంగా వాళ్ళల్లో కృతి శెట్టి టాప్ ప్లేస్ లో ఉన్నటు తెలుస్తుంది. సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొద్ది కాలానికే టాప్ హీరోయిన్ లిస్టు లోకి యాడ్ అవ్వాలని తొందరతో ఆ కోరికలను కంట్రోల్ చేసుకోలేక యంగ్ బ్యూటీస్ చేతికి వచ్చిన స్క్రిప్ట్ ను సైన్ చేయడంతో వాళ్ళ కెరీర్‌కు పెద్ద‌ మైనస్ అవుతున్నాయి.

ఇక నిజానికి కృతిశెట్టి మొదటి సినిమాలో చేసిన రొమాన్స్ కి రెండో సినిమాలో చేసిన రొమాన్స్ కి చాలా తేడా ఉంది. తొలి సినిమాలో ఎంతో పద్ధతిగా రొమాన్స్ చేస్తే రెండో సినిమాలో మ‌త్రం ఎంతో హ‌ట్‌గా చేసింది. ఇందులో కేవ‌లం కృతి శెట్టి ఏ కాదు మరో యంగ్ హీరోయిన్‌ శ్రీ లీల కూడా అదే తప్పు చేస్తుంది. అంటూ ఓ టాక్ వినిపిస్తుంది.

చిత్ర ప‌రిశ్ర‌మ‌కు వచ్చిన కొద్ది కాలానికే స్టార్‌ హీరోయిన్ లిస్టులోకి చేర‌ల‌ని తనకంటే వయసులో ఎంతో పెద్ద హీరోల‌తో కూడా న‌టించ‌డానికి రేడి అవుతున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఈ యంగ్ హీరోయిన్లు స్టార్ హీరోయిన్‌గా అయిపోవాలన్నతొందరలో ఆ కోరికల్ని కంట్రోల్ చేసుకోలేక తప్పటడుగులు వేస్తున్నారని చిత్ర పరిశ్రమలో ఓ టాక్ వినిపిస్తుంది.