హవ్వ..శ్రీలీల ఆ స్టార్ డైరెక్టర్ కోరిక తీర్చిందా..? అందుకే జాక్ పాట్ ఆఫర్లు వస్తున్నాయా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న శ్రీలీల పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనందరికీ బాగా తెలిసిందే. కాగా పెళ్లి సందడి అనే సినిమా ద్వారా తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల మొదటి సినిమాతోనే మంచి నటిగా పేరు సంపాదించుకుంది . అంతే కాదు స్టార్ హీరోల కళ్ళల్లో పడి బడా బడా హీరోల అవకాశాలు కూడా దక్కించుకుంది . ఆశ్చర్యం ఏంటంటే మొదటి సినిమాకే కోటి రూపాయలు పారితోషకం డిమాండ్ చేసిన శ్రీలీల ఆ తర్వాత తన రెండో సినిమాకి రెండు కోట్ల పారితోషకాని అందుకునింది. మరి ముఖ్యంగా అమ్మడు రెండో సినిమాగా నటించిన ధమాకా సినిమా ఏకంగా 100 కోట్ల కల్బ్ లోకి చేరి ఇండస్ట్రీ లెక్కలు మార్చేసింది .

By Two Love (2022) - IMDb

 

ఈ క్రమంలోనే శ్రీలీలకు మరిన్ని ఆఫర్లు వచ్చాయి . అందుతున్న సమాచారం ప్రకారం శ్రీ లీల చేతిలో ప్రజెంట్ పది ఆఫర్లు ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో ఎందుకు ఎక్కువగా శ్రీలీల పేరు అందరూ హీరోలు జపిస్తున్నారు అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది . మరీ ముఖ్యంగా వయసులో చాలా చిన్నదైన శ్రీలీల కి తనకంటే డబల్ వయసు ఉన్న హీరోలు ఎలా ఆఫర్ ఇస్తున్నారు అనేది ప్రశ్నార్థకంగా మారింది . ఈ క్రమంలోని సినిమా ఇండస్ట్రీలో శ్రీలీల కు సంబంధించిన ఓ న్యూస్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . శ్రీ లీల కన్నడ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయిని అందరికీ తెలిసిందే.

Pelli SandaD Heroine Sree Leela images, Age, Wiki, Biography, Instagram, Movies, Photos, and Family.

కన్నడలో కూడా సినిమాలో నటించి మంచి పేరు సంపాదించుకునింది. ఈ క్రమంలోనే కెరియర్ స్టార్టింగ్ లో శ్రీలీల కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొందని.. ఈ క్రమంలోనే తండ్రి వయసు ఉండే ఓ స్టార్ డైరెక్టర్ ఆమెను కోరిక తీర్చమంటూ బలవంతం చేశాడని .. అయితే శ్రీలీల మాత్రం అలాంటి ఆఫర్స్ కి లొంగకుండా మొండిగా ఉంటూ పాన్ ఇండియా ఆఫర్ ని సైతం రిజెక్ట్ చేసింది అంటూ ఓ న్యుస్ ట్రెండ్ అవుతుంది . అంతేకాదు తన సొంత టాలెంట్ తో కృషితో తన అందంతో ఫైనల్లీ కన్నడలో “కిస్” అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చిందని .. ఆ సినిమా హిట్ అవ్వడంతో అమ్మడు పేరు ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ లిస్టులో యాడ్ అయిపోయింది అని జనాలు చెప్పుకొస్తున్నారు.

ఈ క్రమంలోనే శ్రీ లీల స్టార్ డైరెక్టర్ కోరిక తీర్చింది అంటూ పలువురు జనాలు చెబుతున్న ఆ వార్తలో ఎటువంటి నిజం లేదు అంటూ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. అంతేకాదు శ్రీలీలకు ఇంతటి ఆఫర్స్ రావడానికి మెయిన్ రీజన్ ఆమెలో ఉన్న టాలెంట్ అని.. ఎలాంటి మాస్ డ్యాన్స్ అయినా సరే ఇరగదీసి వేసేస్తుందని .. అందుకే జనాలు సైతం స్టార్ హీరోల సైతం ఆమెపై ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని .. దానికి తగ్గట్లు సోషల్ మీడియాలో శ్రీలీల హ్యూజ్ దూసుకుపోతూ ఉండడంతో డైరెక్టర్ లు కూడా శ్రీలీల పేరుని ఎక్కువగా సజెస్ట్ చేస్తున్నారని తెలుస్తుంది . ప్రజెంట్ శ్రీ లీల – మహేష్ బాబు- ఎన్టీఆర్ – పవన్ కళ్యాణ్ లాంటి బడా హీరోలతో ప్రాజెక్ట్స్ ను ఓకే చేసింది..!!

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, social media, social media post, sri leela, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news