పెళ్లైన హీరోతో సరసాలు.. సంగీత చేసిన పనికి చెప్పుతో కొట్టబోయిన స్టార్ హీరో భార్య..? ఇన్నాళ్లకి బయటపడిన అసలు నిజం..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది ముద్దుగుమ్మలు ఉన్నారు. నాన్న పేర్లు తాతల పేర్లు చెప్పుకొని ఇండస్ట్రీలోకి వచ్చి రాజ్యం ఏలేసిన స్టార్ బ్యూటీస్ ఉన్నారు . కానీ ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి తనకంటూ ప్రత్యేక ప్లాట్ఫారం క్రియేట్ చేసుకుని పర్త్యేక ఇమేజ్ ని సంపాదించుకున్న సంగీత అంటే అందరికీ అదోరకమైన ఇష్టం . చూడడానికి బొద్దుగా ఉన్నా సరే.. చాలా హాట్ గా ఉంటుంది అన్న కామెంట్లు కూడా అప్పట్లో వినిపించాయి.

Actress Sangeetha Hot in Saree at Dhanam Telugu Movie | Hotstillsupdates-  Exclusive Stills Gallery

మరీ ముఖ్యంగా “ఖడ్గం” సినిమాలో ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ సినీ ఇండస్ట్రీని తనదైన స్టైల్ లో షేక్ చేసిన సంగీత ..ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ లోను తనదైన స్టైల్ లో ముందుకు దూసుకెళ్తుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ లో సంగీత ఎలాంటి రోల్స్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . గ్లామరస్ – ట్రెడిషనల్-రొమాంటిక్-హోంలీ ఇలా అన్ని రోల్స్ లోను మెప్పించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. కాగా ఇలాంటి క్రమంలోనే సంగీత ఎదుగుదలను చూసి కొందరు ఆమెపై లేనిపోని నిందలు వేసే బురద చల్లడానికి ప్రయత్నించారు అన్న న్యూస్ లో అప్పట్లో వైరల్ అయ్యాయి.

Sangeetha Krish | Biography | Wiki | Age | Gallery | Movies | Videos

గతంలో సంగీత ఓ పెళ్లయిన హీరోతో చాలా క్లోజ్ గా మూవ్ అయిందని.. ఆ హీరోకి పెళ్లయింది అని తెలిసిన కూడా సినిమాల్లో బోల్డ్ సీన్స్ లో నటించిందని.. ఈ క్రమంలోనే తెరపై వాళ్ల కెమిస్ట్రీ సూపర్ గా వర్క్ అవుట్ అవ్వడంతో నిజంగానే హీరోతో సంగీత ప్రేమలో ఉంది అన్న రూమర్లు అప్పట్లో ఎక్కువగా వినిపించాయి. ఇవే రూమర్స్ ని క్యాష్ చేసుకున్న కొందరు సంగీత హేటర్స్.. అప్పట్లో సంగీతపై లేనిపోని రూమర్స్ ని క్రియేట్ చేశారు . అంతేకాదు ఒకానొక టైంలో సదరు స్టార్ హీరో భార్య సినీ ఇండస్ట్రీ నుంచి సంగీతాన్ని బాయ్ కాట్ చేసే విధంగా జనాలను రెచ్చకొట్టిందని ..ఇదే క్రమంలో ఓసారి చెప్పుతో కూడా కొట్టడానికి సిద్ధపడిందని వార్తలు వినిపించాయి .

Sangeetha is an Indian actress and singer who is also known as Rasika. |  BREAKFASTNEWS

 

అయితే ఆ తర్వాత దీనిపై సంగీత కానీ ..సదరు స్టార్ హీరో భార్య కానీ ..ఏ విధంగా స్పందించకపోవడంతో ఇదంతా మధ్యలో కావాలని సంగీత హేటర్స్ ఇలా క్రియేట్ చేశారు అంటూ తేల్చేశారు సంగీత ఫ్యాన్స్ . ఏది ఏమైనా సరే సంగీత ప్రెసెంట్ తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో దూసుకుపోతుంది ..ఇలాంటి టైంలో మళ్లీ పాత జ్ఞాపకాలను తవ్వి.. ఆమెను ట్రోల్ చేయడం సమంజసమేనా..? అంటూ ప్రశ్నిస్తున్నారు ఫ్యాన్స్..!!