లాస్ట్ మూమెంట్ లో మెలిక పెట్టిన చైతన్య. అలా చేస్తేనే సంతకం చేస్తా..? .నీహారిక డివర్స్ లో భారీ ట్వీస్ట్..!!

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో నిహారిక డివర్స్ ఇష్యూ ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనందరికీ బాగా తెలిసిన విషయమే. మెగా బ్రదర్ గా పేరు సంపాదించుకున్న నాగబాబు ముద్దుల కూతురే నిహారిక . సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా కూడా చేసింది . అయితే అమ్మడుకు లక్ కలిసి రాలేదు. ఈ క్రమంలోనే బుద్ధిగా ఇంట్లోని పెద్దలు చెప్పిన సంబంధాన్ని పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలైపోయింది . అయితే వీళ్ల పై ఏ పాడు కళ్ళు పడ్డాయో తెలియదు కానీ అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడిపోవడానికి నిర్ణయించుకున్నారు .

Raids on drugs: Niharika spotted at Banjara Hills PS

దానికి మెయిన్ రీజన్ చైతన్యకు నిహారిక పై ఉండే అనుమానమే అంటూ కూడా న్యూస్ వైరల్ అవుతుంది . ఇలాంటి క్రమంలోనే నిహారిక కు డివర్స్ విషయం లో చైతన్య భారీ ట్వీస్ట్ ఇచ్చినట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది. నీహారిక వల్లే జొన్నలగడ్డ ఫ్యామిలీ పరువు పోయిందని ..ఈ డివర్స్ విషయంలో తప్పు నిహారికదే అంటూ ఒప్పుకొని ఆమె సైన్ చేయాలి అంటూ క్రేజీ కండిషన్ పెట్టాడట. అప్పుడే ఆయన కూడా డివర్స్ పేపర్స్ పే సంతకం పెడతానని మొండిగా కూర్చున్నాడట .

Niharika Konidela & Chaitanya's Divorce News: Couple Unfollows Each Other  On Social Media - Filmibeat

“అంతేకాదు నీహారికతో పెళ్లి బ్రేకప్ అయిన తరువాత ఫ్యామిలీలో అందరూ ఆయనను చిన్నగా చూస్తున్నారని ..రంగులు పూసుకునే అమ్మాయితో నీకేంటి రా ఇలాంటి కర్మ వచ్చింది అంటూ దారుణంగా ఆయనను ఆయన ఫ్యామిలీను ట్రోల్ చేసి మాట్లాడుతున్నారని.. వీటన్నిటికి చెక్ పెడుతూ నిహారిక ఫ్యామిలీ అసలు విషయం బయటపెట్టి డివర్స్ విషయాన్నీ అఫీషియల్ గా అనౌన్స్ చేయాలి అని చెప్పుకొస్తున్నారట “.

Police case against Niharika's husband Chaitanya - Telugu News -  IndiaGlitz.com

అయితే మొదటినుంచి చైతన్య అంటే చాలా ఇష్టంగా ఉండే నిహారిక చైతన్య తో డివోర్స్ తీసుకోవడానికి ఇష్టపడటం లేదట . కేవలం చైతన్య నే డివర్స్ కావాలని కోరుకుంటున్నారని నిహారిక అతడితో మింగిల్ అవ్వాలన్న ఆలోచనలోనే ఉందట . ఈ క్రమంలోనే నిహారిక చైతన్య పేరు మరోసారి సొషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అంతేకాదు సైలెంట్ గా కనిపించే చైతన్య ఇంత వైల్డ్ గా మాట్లాడుతాడ..? అంటూ జనాల సైతం షాక్ అయిపోతున్నారు . చూడాలి మరి ఈ విషయంలో నిహారిక – చైతన్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..?