సంయుక్తా కు అప్పుడే అంత టెకా..? స్టార్ హీరోలకు అలాంటి కండీషన్స్ పెడుతుందా..?

ఎస్ ..ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మలయాళం బ్యూటీ సంయుక్త మీనన్ కి అప్పుడే అంత టెక్ పెరిగిపోయిందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . ఈ మధ్యకాలంలో సంయుక్త మీనన్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ క్రమంలోనే ఆమె రీసెంట్ గా నటించిన విరుపాక్ష సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయింది .

Rana's Heroine Reacts On 'Disappointment' Rumours

దీంతో ఒక్కసారిగా సినిమా ఇండస్ట్రీ మొత్తం సంయుక్త మీనన్ వెంటే పడుతుంది . ఈ క్రమంలోనే టైం చూసుకోట్టిన సంయుక్త నెక్స్ట్ సినిమాలకి డబుల్ల్ రెమ్యూనరేషన్ చేయడమే కాకుండా క్రేజీ కండిషన్స్ పెడుతుందట . అంతేకాదు సదరు హీరోతో లిప్ లాక్ చేయాలన్న రొమాంటిక్ సీన్స్ చేయాలన్న కోటి రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తుందట. అంతేకాకుండా కాల్ షీట్స్ ఇప్పటివరకు అడ్జస్ట్ చేసినవి కాకుండా ఎక్స్ట్రా కావాల్సి వస్తే ఒక కాల్ షీట్ కి దాదాపు 50 లక్షలు చార్జ్ చేస్తుందట.

నిన్న సీతారామం'.. నేడు 'సార్ '.. సినిమల్లో చీరలు... - Sareeing.com

అంతేనా ఐటెం సాంగ్స్ చేయాలన్నా సరే హీరోయిన్ కి ఇచ్చిన రెమ్యూనరేషన్ ఇవ్వాలి అంటూ కండిషన్ పెడుతుందట . ఈ క్రమంలోనే సంయుక్త మరీ ఓవర్ చేస్తుందా..? ఇదేవిధంగా కొనసాగితే అమ్మడు కెరియర్ డిజాస్టర్ గా మారడం పక్క అంటున్నారు సినీ ప్రముఖులు . చూడాలి మరి సంయుక్త ఈ హెడ్ వెయిట్ తగ్గించుకొని ఎలా తన కెరీర్ ని ముందుకు తీసుకెళ్తుందో..?

SVCC comes down for Samyuktha Menon