బాబోయ్ ..నిజంగా శ్రీలీల దేవత.. ఒకేసారి 9 మందితో.. ఇక అరాచకానికి అమ్మ మొగుడే..!!

పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శ్రీలీల.. ఈ సినిమా సక్సెస్ కాక పోయినప్పటికీ తర్వాత రవితేజతో వచ్చిన ధమాకా సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ సినిమా ద్వారా శ్రీ లీల తన యాక్టింగ్, డాన్స్ టాలెంట్ ను ప్రూవ్ చేసుకొని వరుస అవకాశాలను దక్కించుకుంది. ప్రస్తుతం శ్రీ లీల తొమిది సినిమాల్లో నటిస్తోంది. అయితే ఇంకా శ్రీ‌ లీలను హీరోయిన్ గా తీసుకోవడానికి నాలుగైదు సినిమాలు లైన్లో ఉన్నాయట. కాకపోతే అఫీషియల్ గా శ్రీ లీల సైన్ చేయాల్సి ఉంది.

వావ్: మరో జాక్ పాట్ కొట్టిన శ్రీలీల.. ఏం లక్ రా బాబు..!! - Telugu Lives

అయితే ప్రస్తుతం శ్రీ‌లీల నటిస్తున్న తొమ్మిది సినిమాలు ఏంటో తెలుసుకుందామా..? విజయ్ దేవరకొండ హీరోగా గౌతం తిన్నూరి దర్శకత్వంలో హీరోయిన్ గా నటిస్తుంది శ్రీ లీల. దాంతో పాటే మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రానున్న ఎస్ ఎస్ ఎం బి 28 లో కూడా శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో పూజ హెగ్డే మరో హీరోయిన్. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటింస్తున వస్తాది భగత్ సింగ్ సినిమాలో కూడా శ్రీ లీల నే హీరోయిన్. వీటితో పాటే బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ పోతినేని స‌ర‌స‌న‌ శ్రీ లీల నటిస్తుంది. నితిన్ 32వ సినిమాగా వంశి డైరెక్షన్లో నితిన్ ఓన్ ప్రొడక్షన్ లో రిలీజ్ కానున్న సినిమాలో కూడా శ్రీ లీల నే హీరోయిన్.

టాలీవుడ్ లో ఏ హీరో శ్రీలీలను వదలడం లేదు గా | Srileela Upcoming Movies List  Details, Srileela, Heroine Srileela, Srileela Movie Offers, Srileela  Movies, Pawan Kalyan, Balakrishna, Mahesh Babu, Nithin, Ram Pothineni ...

నవీన్ పోలిశెట్టి హీరోగా “అనగనగా ఒక రాజు” అనే కథలో హీరోయిన్ గా శ్రీ లీల నటిస్తుంది. వీటితో పాటే మరో రెండు సినిమాల్లో నటిస్తుంది శ్రీ లీల. వైష్ణవ్ తేజ్ నటిస్తున్న సినిమాలో కూడా శ్రీ లీల కీ రోల్ ప్లే చేస్తుంది. ఇక వీటితో పాటే కన్నడలో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కనున్న జూనియర్ సినిమాలో కూడా శ్రీ‌లీలానే హీరోయిన్. ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉన్న శ్రీ‌లీల స్టార్ హీరోస్ కూడా లేనంత క్రేజ్ ను సంపాదించుకొని టాలీవుడ్ లో దూసుకుపోతుంది. శ్రీ లీల నతిస్తున్న ఈ తొమ్మిది సినిమాలతో శ్రీ లీల తన సత్తాను చాటుకుని స్టార్ హీరోయిన్ గా ఫిక్స్ అయిపోతుందా..? లేదా..? అన్నది చూడాల్సి ఉంది..!!

Will Balakrishna agree to be her dad? | cinejosh.com