“వారసుడి కోసం నాలుగుసార్లు అబార్షన్లు”.. ఆ విషయం లో భార్య కు నరకం చూపించిన స్టార్ హీరో..?

కాలం మారింది .. జనరేషన్లు మారిపోతున్నాయి . టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతుంది. కూర్చున్న దగ్గర నుంచి కదలకుండానే పనులు చకచక జరిగే అంత టెక్నాలజీ మారిపోయిన ఈ కాలంలోనూ ఇంకా వారసుడు వారసురాలు అంటూ వేరు చేసి చూస్తున్నారు . అఫ్కోర్స్ ఇది చదువుతున్న మనలో కూడా చాలామంది ఖచ్చితంగా వారసుడు కావాలని నానారకాల పూజలు నానారకాల ఎక్స్పరిమెంట్లు కూడా చేస్తూ ఉంటారు . మరి కొందరు కచ్చితంగా మా కుటుంబాన్ని నిలబెట్టే వారసుడు కావాలి అని కోడలిని టార్చర్ చేస్తూ ఉంటారు . ఇలాంటివన్నీ మనం చదువుతూనే ఉంటాం ..వింటూనే ఉంటాం .

Premium Photo | Man and woman expressing domestic violence in studio silhouette isolated on white background.

 

కానీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న ఓ హీరో కూడా ఇలాంటివి నమ్ముతాడా..? ఇలాంటి మూఢనమ్మకాలను ఫాలో అవుతాడా ..? అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న ఈ హీరో ..ప్రజెంట్ తనదైన స్టైల్ ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు . ఫ్లాపులు పడుతున్న సరే హిట్ల కోసం పదేపదే ట్రై చేస్తున్నారు. అయితే ఈ హీరో తన కొడుకు విషయంలో మాత్రం చాలా కష్టపడ్డాడట . వరుసగా కూతుర్లు పుడుతున్న క్రమంలో కొడుకు పుట్టడం కోసం ఏకంగా తన భార్యకు నాలుగు సార్లు అబార్షన్ చేయించాడట .

500+ Fighting Pictures [HQ] | Download Free Images on Unsplash

దీంతో ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇంత పేరు ఇంత పలుకుబడి ఇంత టెక్నాలజీ ఉన్నా కానీ ఇంకా ఇలా ఆడ మగ అని వేరు చేసి చూస్తున్నారా..? అది కూడా ఓ స్టార్ హీరో అంటూ మండిపడుతున్నారు. కోట్లకి కోట్ల ఆస్తి ఉన్న నీకు ఇలాంటి పాడు బుద్ధుందా..? అంటూ హీరో ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు . మొత్తంగా చూసుకుంటే ఇండస్ట్రీలో నటించే హీరోలు పైకి హీరోగా కనిపిస్తారు ..రంగులు తీసేస్తే ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడితే ..ఇలానే ఉంటుంది అంటూ పలువురు సామాన్య జనాలు చెప్పుకొస్తున్నారు . మరి కొందరు ఆ హీరో విషయం బయటపడింది ,, అలా చేస్తున్న హీరోలు మరెందరో అంటూ కౌంటర్స్ వేస్తున్నారు..!!