సమంతను ఆ ఇద్ద‌రు ద‌ర్శ‌కులు అంత బాగా వాడేశారా…. వాళ్ల కోసం అంత‌కు కూడా తెగించేసిందా…!

ఇటీవ‌ల కాలంలో ఎక్కువగా హాట్ టాపిక్ అవుతున్న‌ హీరోయిన్‌లో సమంత కూడా ఒక‌రు. స‌మంత‌ తన మొదటి సినిమా ఏ మాయ చేశావే నుంచే హాట్ టాపిక్‌. మొదటి సినిమాలో ఏ హీరోయిన్ కూడా హీరోతో అంతగా రొమాన్స్ చేయడానికి ఒప్పుకోరు..అన్ని ముద్దులు పెట్టించుకోవడానికి ఇష్టపడదు. కానీ, సమంత ఒప్పుకుంది. స‌మంత‌కి..స్టార్ హీరోయిన్‌గా ఓ పాపులారిటీ సంపాదించుకోవాలి. అన్ని రకాలుగా ఓ గుర్తింపు రావాలి. ఇలాంటివన్నీ కారణాలు.

Leading actress Samantha says 'Gautham taught me to do nothing'

అందుకే, సమంత మొదటి సినిమా దర్శకుడు గౌతమ్‌ మీనన్ చెప్పినట్టు ముద్దుల విషయంలో ఏమాత్రం ఆలోచించకుండా నటించేసింది. ఇటీవ‌ల‌ ఓ టాక్ కూడా బాగా వినిపించింది. సమంతను గౌతమ్‌ మీనన్, త్రివిక్రమ్‌ బాగా వాడేశారని చెప్పుకుంటుంటారు. తమిళంలో గౌతమ్‌ మీనన్ గొప్ప దర్శకుడు. అయితే, హీరోయిన్స్‌ను బాగానే వాడతారనేది అక్కడి మీడియాలో వినిపించే మాట. ఆయన సినిమాలో హీరోయిన్‌గా నటించినవారు కొన్ని విషయాలలో ఆయన దగ్గర కాంప్రమైజ్ కాక తప్పదనీ చెప్పుకుంటుంటారు.

ఇది ఎంతవరకూ నిజమో తెలీదు గానీ, ఎప్పుడూ ఏ హీరోయిన్ గౌతమ్‌ మీనన్ గురించి తప్పుగా చెప్పింది లేదు. ఆయన గురించి కూడా ఓపెన్‌గా బయటపడిన సందర్భాలు కూడా లేవు. ఇక సమంతను వాడిన వారిలో మరో దర్శకుడు త్రివిక్రమ్‌ పేరు కూడా బాగా వినిపిస్తుంది సమంతకి త్రివిక్రమ్‌ బ్యాక్ టు బ్యాక్ తన సినిమాలలో హీరోయిన్‌గా ఛాన్సులిచ్చారు.

Trivikram Avoids Samantha for next movie with Pawan Kalyan | 25CineFrames

అ..ఆ లాంటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లోనూ బోల్డ్ పాత్రలో చూపించి కైపెక్కించారు త్రివిక్ర‌మ్‌. ఇక అ..ఆ, సన్నాఫ్ సత్యమూర్తి, అత్తారింటికి దారేది సినిమాలలో హీరోయిన్‌గా నటించిన సమంత త్రివిక్ర‌మ్‌ కోసం కొన్ని సీన్స్ లో కాంప్రమైజ్ అయింది. కొన్ని పబ్లిక్ ఫంక్షన్స్‌కి సమంతతో కలిసి త్రివిక్రమ్ వ‌చ్చేంత‌ క్లోజ్‌నెస్ వీరి మ‌ధ్య ఉంది. ఏదేమైనా స‌మంత కెరీర్‌ను బాగా ట‌ర్న్ చేసిన వారిలో ఈ ఇద్దరు ద‌ర్శ‌కుల ముందు వ‌రుస‌లో ఉంటారు.