సీనియర్ హీరోయిన్ రాశికి అంత‌మందితో పెళ్లి జ‌రిగిందా….!

అందాల రాశి ఒకప్పుడు టాలీవుడ్ ను తన అందచందాలతో ఒక ఊపు ఊపేసింది. అప్పట్లో రాశి ఎద అందాలను చూసేందుకు యువత థియేటర్లకు క్యూ కట్టే వారంటే ఆమె ఏ స్థాయిలో కుర్రకారును మెస్మరైజ్ చేసిందో అర్థమవుతుంది. రాశి అంటే అప్పట్లో తెలుగు కుర్రకారు పిచ్చెక్కిపోయేవారు. పోస్ట్‌మేన్‌, ప్రేయసిరావే సినిమాల్లో ఆమె చేసిన అందాల విందు మామూలుగా ఉండేదే కాదు.

హీరోయిన్ రాశి భర్త ఎవరో తెలుసా | Actress Rasi, Husband Srimani, Child  Artist, Love Marriage , Mother Chracters, Rashi In Gemeni Tv Shows, -  Telugu Actress Rasi, Child Artist, Srimani, Love, Rashigemeni

అప్ప‌ట్లో రాశి భారీ ఎద అందాల విందు కుర్ర‌కారుకు క‌నువిందు. మరి పెద్ద స్టార్ హీరోయిన్ కాకపోయినా రాశి పదేళ్లపాటు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేయటంలో సక్సెస్ అయింది. ఇక రాశి వ్యక్తిగత జీవితం గురించి మొదటినుంచి ఎన్నో రూమర్లు ఉన్నాయి… ప్రస్తుతం ఈమె శ్రీనివాస్ అనే వ్యక్తిని పెళ్ళాడి సుఖవంతమైన సంసారం జీవితం గడుపుతున్న సంగతి మన అందరికి తెలిసిందే.

కానీ అంతకు ముందు కూడా ఆమెకు రెండు పెళ్లిళ్లు అయ్యి విడాకులు తీసుకుంది అనే విషయం అతి తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఇక రాశి తన 18 సంవత్సరాల వయస్సులోనే తమిళ్ డైరెక్టర్ అశోక్ సామ్రాట్ అనే వ్యక్తిని లవ్ పెళ్లాడింది. ఇంట్లో వాళ్లు అత‌డికి బ‌ల‌వంతంగా విడాకులు ఇప్పించేశారు. ఆ తర్వాత మరొకరిని గాఢంగా ప్రేమించిందనే వార్తలు కూడా వచ్చాయి. ఆ త‌ర్వాత మనసిచ్చి చూడు సినిమా డైరెక్టర్ సురేష్ వర్మను ప్రేమించి రెండో పెళ్ళి చేసుకుంది. అయితే వీరి బంధం కూడా ఎక్కువ రోజులు నిల‌వ‌లేదు.

Rajendra Prasad Hospitalized Due to Heart Attack | Rajendra Prasad Heart  Attack| Rajendra Prasad Hospitalized| Actor Rajendra Prasad Hospitalized|  Actor Rajendra Prasad Heart Attack

అంతేకాకుండా రాశికి సీనియ‌ర్ హీరో రాజేంద్రప్రసాద్ కి ఎఫైర్ ఉంది అంటూ ప్రచారం చేశారు. ఇక ఈ ఎఫైర్ వార్తలతో చాలామంది రాశి క్యారెక్టర్ అలాంటిదే అంటూ ప్రచారం చేసారు. చివ‌ర‌కు అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్‌ని పెళ్లి చేసుకుని జీవితాన్ని హాయిగా గ‌డుపుతోంది. ఈ దంప‌తుల‌కు ఒక చిన్నారి కూతురు పుట్టింది. ఈ ఎఫైర్ వార్తలతో ఇండస్ట్రీకి దూరమైన రాశి ప్రస్తుతం టాలీవుడ్ లో తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టి బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటిస్తూ సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది.