ఆకాశం చూపించి నేల నాకించేసిన తెలుగు డైరెక్టర్ .. ఈ దెబ్బతో రష్మిక ఛాప్టర్ క్లోజేనా..?

ఎస్ ప్రెసెంట్.. ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నేషనల్ క్రష్ గా పేరు సంపాదించుకున్న రష్మిక మందన.. కెరియర్ డౌన్ ఫాల్ అవుతుందా అంటే అవునని అంటున్నారు సినీ విశ్లేషకులు .. దానికి మెయిన్ రీజన్ రష్మిక తీసుకున్న కొన్ని తప్పుడు నిర్ణయాలే అంటూ చెప్పుకొస్తున్నారు . ఈ మధ్యకాలంలో రష్మిక మందన పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో మారుమ్రోగి పోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

Rashmika pens a heartbroken note on being trolled for everything |  123telugu.com

కాంతారా డైరెక్టర్ రిషిబ్ తో మొదలైన వివాదం ఆ తర్వాత ఇండస్ట్రీలు దాటి టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్లో అమ్మడు రేంజ్ ని డౌన్ ఫాల్ చేస్తుంది. రీసెంట్గా నటించిన బాలీవుడ్ లో రెండు సినిమాలు డిజాస్టర్ కావడంతో రష్మిక కెరియర్ అయోమయ స్థితిలో పడింది . ప్రెసెంట్ రష్మిక తన ఆశలన్నీ నెక్స్ట్ తెరకెక్కబోతున్న పుష్ప 2 పైన పెట్టుకుని ఉంది. ఈ సినిమా ద్వారా కూడా అమ్మడు ఫుల్ సక్సెస్ కొట్టలేదు.. ఎందుకంటే రష్మిక క్యారెక్టర్ ఈ సినిమాలో సగం లోనే చచ్చిపోతుంది అంటూ ఓ న్యూస్ లీకైంది.

SSMB 28 (2024) - IMDb

ఈ క్రమంలోనే రష్మిక ఎస్ ఎస్ ఎం బి ఐటమ్ సాంగ్ పైనే ఆశలు పెట్టుకొని ఉంది . ఈ పాట హిట్టయితే మళ్లీ జనాల్లో తన పూర్వ వైభవం తెచ్చుకోవచ్చు అన్న ఆలోచనలో ఉంది. కాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు ఈ సినిమా నుంచి రష్మిక మందనను తీసేసారు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ పాటలో ఓ బాలీవుడ్ బ్యూటీ తో మహేష్ బాబు సరసన చిందు వేయించడానికి ని ఫిక్స్ అయ్యాడట త్రివిక్రమ్ .

Mahesh Babu hints about teaming up with Trivikram Srinivas on  #10YearsofKhaleja | Telugu Movie News - Times of India

ఈ క్రమంలోనే రష్మిక తో ఫిక్స్ అయిన ఈ కాల్ షీట్స్ క్యాన్సిల్ చేసినట్లు ఓ న్యూస్ హల్చల్ చేస్తుంది. ఒకవేళ నిజంగా అది నిజమైతే మాత్రం రష్మిక చాప్టర్ క్లోజ్ అని అంటున్నారు సినీ విస్తక్షకుడు . ప్రజెంట్ రష్మిక మందన ఖాతాలో తెలుగు ఆఫర్లు రెండే రెండు ఉంటాయి . పుష్ప2- వెంకీ కుడుములతో తెరకెక్కబోయే నితిన్ సినిమా. ఈ రెండు సినిమాలు హిట్ అయిన రష్మిక కెరియర్ పుంజుకుంటుందని చెప్పే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు . ఈ క్రమంలోనే ఇన్నాళ్లు ఆశపెట్టిన త్రివిక్రమ్ ఫైనల్గా ఆకాశం చూపించి నేల నాకించేసాడు ..ఈ దెబ్బతో రష్మిక కెరియర్ క్లోజ్ అంటూ ట్రోల్ చేస్తున్నారు కుర్రాళ్లు..!!

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, Rashmika Mandanna, social media, social media post, Star Heroine, telugu news, Tollywood, tollywood gossips, tollywood news, trendy news, viral news