మొగుడు పక్కనే ఉన్నా ర‌మ్య‌కి ఆ హీరో అంటే చ‌చ్చేంత ఇష్ట‌మా… ఆ రియ‌ల్ మ‌గాడిపై మోజు ప‌డిందా..!

ఇండస్ట్రీ లోకి వచ్చి హీరోయిన్ గా నిలదొక్కుకోవాలంటే చాలా కష్టం. అలాంటిది తన ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గరనుంచి ఇప్పటివరకు కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నటి రమ్యకృష్ణ. ఆమె ఎమోషనల్ పాత్రలో, వైలెంట్ పాత్రలో, గ్లామర్ పాత్రలో, హద్దులు మీరే హార్ట్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వ‌టంలో.. ఇలా ఎలాంటి పాత్రలోనైనా ఇట్టే ఇమిడిపోతుంది. ఈ పాత్ర కోసం ఆమెను ఎంచుకుందాం అనే ? స్టేజ్ నుంచి ఆమె కోసమే అని ఒక పాత్రను రాసే స్టేజ్ కు రమ్యకృష్ణ ఎదిగింది.

Nagarjuna And Ramya Krishnan Superb Scene || Latest Telugu Movie Scenes ||  TFC Movies Adda - YouTube

రమ్యకృష్ణ ఇండస్ట్రీలోకి వచ్చిన దగ్గరనుంచి టాలీవుడ్‌లో, బాలీవుడ్‌లో దాదాపు స్టార్ హీరోలు అందరితో నటించి సూపర్ సక్సెస్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఆమె తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జునతో కలిసి చాలా సినిమాల్లో నటించారన్న విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ అయ్యాయి. సినీ ప్రపంచంలో ఒక హీరో, హీరోయిన్ ఒకటి రెండు కన్నా ఎక్కువ సినిమాల్లో నటిస్తే చాలు వారి పైన పుకార్లు రావడం కామ‌న్‌గా మారిపోయింది.

Nagarjuna and Ramya Krishna combination back in Tollywood

ఇప్పుడైతే సోషల్ మీడియాల ద్వారా వార్తలు వైరల్ అవుతున్నాయి. కానీ పాత కాలంలో మెయిన్ మీడియాలో రాసిన వార్తలే అందరూ చూసేవారు. ఆ టైంలో కూడా రమ్యకృష్ణ – నాగార్జున మధ్య ఏదో సంబంధం ఉందంటూ వార్తలు వచ్చాయి. వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని నాగార్జున అమలకు విడాకులు ఇచ్చేసి రమ్యకృష్ణని పెళ్లి చేసుకోబోతున్నారంటూ పుకార్లు దుమారం రేపాయి.

Krishna Vamsi Admits He Will Never Cast Wife Ramya In His Films |  Silverscreen India

రమ్యకృష్ణ – నాగార్జున గురించి అనేక చాలా వార్తలు వచిన‌ప్ప‌టికి వారిద్దరూ కూడా ఈ వార్తలపై స్పందించలేదు. అయితే 2003 వ సంవత్సరంలో రమ్యకృష్ణ డైరెక్టర్ కృష్ణవంశీని పెళ్లి చేసుకోవడంతో ఒక్కసారిగా ఈ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. ఇటువంటి వార్తలు వచ్చినప్పుడు సామాన్యంగా కొంతమంది నటులు దానిపై స్పందించి ఆ రూమర్లను ఖండిస్తూ ఉంటారు.

Krishna Vamsi Speaks About Ramya Krishnan! | NETTV4U

కొంద‌రు ఆ వార్తలను పట్టించుకోకుండా వదిలేస్తారు. రమ్యకృష్ణ, నాగార్జున కూడా త‌మ‌ రిలేషన్ పై వచ్చిన పుకార్లను పట్టించుకోలేదు. అయితే ర‌మ్య‌కృష్ణ త‌న వివాహమైన త‌ర్వాత‌ చాలా సంద‌ర్బాల‌లో నాగార్జున అంటే త‌న‌కు చాలా ఇష్టం అని అత‌డి పైన చాలా అభిమానం ఉంది అని చెప్పారు.

Tags: filmy updates, intresting news, latest news, latest viral news, nagarjuna, ramya krishna, social media, social media post, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news