అద్దంలో చూస్తూ అలాంటి పనులు చేస్తున్న రకుల్.. అంతకు దిగజారిపోయిందా..?

ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్. కెరటం సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రకుల్ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌, లౌఖ్యం, కరెంట్ తీగ, పండగ చేస్కో, నాన్నకు ప్రేమతో, సరైనోడు లాంటి హిట్ సినిమాల్లో నటించింది. అయితే ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఛాన్సులు రాకపోవడంతో బాలీవుడ్ సినిమాల వైపు మగ్గుచూపుతోంది ఈ ముద్దుగుమ్మ. ఆమె తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తరువాత అగ్ర హీరోలు అందరితోనూ చాలా హిట్ సినిమాలలో నటించిన సంగతి అందరికీ తెలిసిందే.

ఆమె సినిమాలో నటిస్తూనే ఒకపక్క సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ తన హాట్ ఫోటో షూట్లతో కుర్రకాలను ఉరూతలూగిస్తూ ఉంటుంది. రీసెంట్‌గా రకుల్ మెరూన్ కలర్ క్రాప్ టాప్ లెహంగాలో స్మైలీస్తూ హ‌ట్ లుక్ తో అద్దంలో చూస్తూ కెమెరాకు ఫోజులు ఇచ్చింది రకుల్. ఈ పిక్స్ సోష‌ల్ మీడియాలో హ‌ట్ టాపిక్ గా మారయి. దీంతో కొంతమంది ర‌కుల్ ఫ్యాన్స్ సూపర్ బ్యూటిఫుల్ అని కామెంట్స్ చేస్తున్నారు.

article_image6

కొంద‌రు ఆకతాయిలు మాత్రం తెలుగు ఇండస్ట్రీలో ఛాన్సులు రాకపోవడంతో చివరకు సినిమా ఛాన్స్ కోసం హాట్ ఫొటోల‌తో హ‌డావిడి చేస్తున్నావు… చివరికి అంతకు దిగజారిపోయావా అంటూ తిట్టిపోస్తున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ లో చక్రవాలి మూవీతో సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్న రకుల్ ప్రస్తుతం మేరీ పత్నికా రిమేక్ అనే చిత్రంలో నటిస్తుంది.

Rakul Preet Singh Birthday: 8 Bikini Pics of the Hottie That Prove She's a  Water Baby! | 👗 LatestLY

కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న భారతీయుడు 2 సినిమాలో కూడా రకుల్ ప్రీత్ హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాలో కాజల్ మరో హీరోయిన్. అయితే తన ఫోటో షూట్లతో ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటున్న రకుల్ ఇకనైనా టాలీవుడ్లో సినిమాలు తీస్తుందా..? లేదా..? అనేది చూడాల్సి ఉంది.