రకుల్ అందాలు జారిపోయాయ.. అందుకే డైరెక్టర్స్ ఆమెకు టెంప్ట్ కావడం లేదా..?

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది రకుల్ ప్రీత్ సింగ్. వరుస‌ సినిమాలతో సూపర్ హిట్లు సాధిస్తూ తనకంటూ ఒక క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులోనూ తమిళంలోనూ కలిపి ఏడాదికి ఐదారు సినిమాలతో బిజీగా ఉండే రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం సినిమా అవకాశాలు లేకపోవడంతో ఆందోళనలో ఉంది. తెలుగులో ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌, బ‌న్నీ, మ‌హేష్ ఇలా స్టార్ హీరోల నుంచి టైర్ 2 హీరోల వ‌ర‌కు అంద‌రూ ర‌కుల్ వెంట ప‌డేవారు.

SEE: Aiyaary actress Rakul Preet trolled for posting hot photo on Instagram

ఇప్పుడు ఆమె అన్నీ విప్పి చూపిస్తానంటున్నా ఎవ్వ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు. ర‌కుల్‌కు సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గుతున్నాయి అనుకునే టైం కు బాలీవుడ్ నుంచి వరుసగా ఆఫర్లు వచ్చాయి. కాని బాలీవుడ్ లో పది సినిమాలు చేస్తే ఏ సినిమా హిట్ కాలేదు సరికదా ? తన పాత్రకు కూడా గుర్తింపు సంపాదించుకోలేక పోయింది. దీంతో బాలీవుడ్ లో రెండు సంవత్సరాలోనే రకుల్ ఫేడ్ అవుట్ అయ్యింది.

Rakul-Preet-hot-pic - THE EMERGING INDIA

 

తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గుతున్న సమయంలో బాలీవుడ్ లో అవకాశాలు రావడంతో సంతోష పడిన రకుల్ కు ఇది పెద్ద షాక్. ఇప్పటికి రకుల్‌కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే. ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి.. సినిమాల్లో ఛాన్సుల కోసం రకుల్ హాట్ ఫోటో షూట్లను చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.

Rakul Preet Singh Hot pics

అయినా సినిమాల్లో ఛాన్సులు రాకపోవడంతో రకుల్ అందాలు జారిపోయాయి.. అందుకే ఆమెకు సినిమాల్లో ఛాన్సులు రావడం లేదంటూ కొంత‌మంది కామెంట్ చేస్తున్నారు. రకుల్ కి బాలీవుడ్ లో కూడా ఛాన్సులు లేకపోవడంతో ఆమె ఫ్యాన్స్ చాలా ఫీలవుతున్నారు. అయితే ఇకపై ఆమె ఫోటో షూట్ లతో అయినా ర‌కుల్ కి ఛాన్సులు రావాలని అభిమానులు కోరుతున్నారు. దీంతో రకుల్ మళ్ళీ తెరపై హీరోయిన్ గా కనిపిస్తుందో లేదో?.. చూడాల్సి ఉంది.

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, rakul preethsingh, social media, social media post, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news