రాజమౌళి సొంతంగా పిల్లల్ని ఎందుకు కనలేదో తెలుసా..? అసలు రీజన్ తెలిస్తే షాక్ అయిపోతారు..!!

సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి అన్న పేరుకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ఆస్కార్ అవార్డు అందుకొని గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్నాడు రాజమౌళి . ఈ క్రమంలోనే రాజమౌళికి సంబంధించిన చిన్న విషయాన్ని కూడా ట్రెండ్ చేస్తున్నారు కుర్రాళ్ళు . ఈ క్రమంలోనే రాజమౌళి సొంతంగా ఎందుకు పిల్లలను కనలేదు అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .

SS Rajamouli and family test coronavirus positive: We are home-quarantined  - India Today

మనకు తెలిసింది రాజమౌళి – రమాను పెళ్లి చేసుకున్నాడు . అప్పటికే రమా కి వేరే వాళ్ళతో పెళ్లి అయ్యి ఒక బిడ్డ కూడా ఉన్నారు. ఆ బిడ్డే ఇప్పుడు రాజమౌళి కొడుకుగా పాపులారిటీ చెందిన కార్తికేయ . కార్తికేయకు పెళ్లయిపోయింది . జగపతిబాబు మేనకోడలు అయిన పూజను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కార్తికేయ . అయితే వీళ్ళిద్దరికీ ఇంకో పాప కూడా ఉంది . ఆ పాపే మయూఖ.. అనాధ శరణాలయం నుంచి తెచ్చుకున్న ఓ పాప . అయితే రాజమౌళిలో ఎంతో టాలెంట్ ఉంది. ఎందుకు సొంతంగా బిడ్డను కనడానికి ఇష్టపడలేదు..?

Cinematic style of S. S. Rajamouli - Wikipedia

ప్రతి ఒక్కరికి తమకంటూ బిడ్డ ఉండాలని అనుకుంటారు . కదా రమా కి కార్తికేయ ఉన్నాడు . మరి రాజమౌళికి అలా ఎవరూ లేరు . వారు ఆ అమ్మాయిని అనాధ శరణాలయం నుంచి తెచ్చుకున్నారు . అయితే ఎందుకు రాజమౌళి సొంతంగా పిల్లల్ని కనాలని అనుకోలేదు అన్న ప్రశ్నకు జవాబు ఫ్యాన్స్ ఇస్తున్నారు . రాజమౌళి చాలా మంచి మనస్తత్వం కలవాడని .. పిల్లల్ని ఎవరైనా కంటారు కానీ అనాధ పిల్లల్ని లైఫ్ ఇచ్చి అక్కున చేర్చుకోవడం గ్రేట్ పర్సన్స్ మాత్రమే చేస్తాడు . అందుకే రాజమౌళి అలా చేశాడు. రాజమౌళి లాంటి దర్శకుడు మన ఇండస్ట్రీలో ఉండడం మన ఇండస్ట్రీకి గర్వకారణం అంటూ ఆయనను పొగిడేస్తున్నారు . ఏది ఏమైనా సరే నిజంగా రాజమౌళికి హాట్సాఫ్ చెప్పాల్సిందే . ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా ..? అంటూ ఆశ్చర్యపోయే వాళ్లకి రాజమౌళి పెద్ద ఆన్సర్ ఇచ్చేసాడు..!!