విజయ్ మనసులో సమంతకు అలాంటి స్ధానం ఉందా..? ఆ రొమాంటిక్ టైట్ హగ్ అందుకేనా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో .. వెబ్ మీడియాలో.. సోషల్ మీడియాలో టాలీవుడ్ రౌడీ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ లేటెస్ట్ ఇన్స్టా రీల్ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఇన్స్టా లో విజయ్ దేవరకొండ ఒక్కడే ఉంటే ఎక్కడ ఎవరికీ ఏ ప్రాబ్లం వచ్చేది కాదు . ఆయనతో పాటు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత కూడా ఉండడమే మెయిన్ రీజన్ గా మారింది . అంతేకాదు ఈ వీడియోలో పాట పేరు చెప్పుకొని సమంతను గట్టిగా హగ్ చేసుకోవడం ఇప్పుడు సమంత ఫ్యాన్స్ కి కూడా నచ్చడం లేదు . దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో రౌడీ హీరోగా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ రీల్ సెన్సేషనల్ గా మారిపోయింది .

Vijay Deverakonda shares BTS video from the sets of Khushi

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత రౌడీ హీరోతో కలిసి చేస్తున్న సినిమా ఖుషి . శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రజెంట్ కేరళలో షూటింగ్ జరుపుకుంటుంది . రీసెంట్ గానే విజయ్ బర్త్ డే సందర్భంగా “నా దిల్సే నువ్వే ..నా రోజా నువ్వే ” అంటూ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు . పాట చాలా రొమాంటిక్ బీట్ లో ఆకట్టుకుంది . ఈ క్రమంలోనే ఆ పాటకి సంబంధించిన ఓ రీల్ షేర్ చేశాడు విజయ్ దేవరకొండ .

Vijay Deverakonda Confirms Kushi Eyeing Feb 2023 Release, Says 'Was Straightaway in Love With Samantha' | Exclusive

అయితే ఈ పాటలో సమంతకి తెలియకుండా షూట్ చేసిన వీడియో బిట్స్ ని యాడ్ చేశారు . ఈ క్రమంలోనే ఆయన సమంత వెనుకల నుండి హగ్ చేసుకోవడం ఈ వీడియోలో హైలెట్గా మారింది . దీంతో కొందరు విజయ్ – సమంతల మధ్య నిజంగానే ప్రేమ ఉంది అంటూ చెప్పుకొస్తుంటే .. మరి కొందరు ఇదంతా సినిమా అని సినిమాని సినిమా గానే చూడండి అంటూ చెప్పుకొస్తున్నారు. . మరికొందరు మాత్రం వీరు నిజంగా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని .. సమంతకి కూడా విజయ్ దేవరకొండ అంటే ఇష్టం అని చెప్పుకొస్తున్నారు .

Kushi: Vijay Deverakonda, Samantha Tease Fans With The Title Track

దీంతో వీళ్లిద్దరి మధ్య ఏదో ఉంది అన్నమాట ఇప్పుడు హైలైట్ గా మారింది . అయితే ఇలాంటి రొమాంటిక్ సీన్స్ ఎన్నో ఇంకెన్నో చూసిన జనాలకు ఇది సినిమాకి సంబంధించిన సీన్ అని ఎందుకు అర్థం కావట్లేదు ..అంటూ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ చెప్పుకువస్తున్నారు. చూడాలి మరి విజయ్ దేవరకొండ ఈ రీల్ పై ఎలాంటి ఆన్సర్ ఇస్తాడో..?

 

View this post on Instagram

 

A post shared by Vijay Deverakonda (@thedeverakonda)