పూజా బ్రతుకు సంకనాకి పోయింది అని చెప్పడానికి..ఇంతకంటే ప్రూఫ్ కావాలా..?

టాలీవుడ్ బుట్ట బొమ్మగా పేరు సంపాదించుకున్న పూజా హెగ్డే ప్రజెంట్ పొజిషన్ ఎంత దారుణంగా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆమె ఎంతో హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ తో భారీ అంచనాలతో నటించిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మారాయి. ఈ క్రమంలోనే భారీ అంచనాల నడుమ తెరకెక్కి రిలీజ్ అయిన సల్మాన్ ఖాన్ సినిమా సైతం ఆమెకు నెగిటివ్ మార్కింగ్ తీసుకొచ్చింది . ఈ క్రమంలోనే పూజ హెగ్డే హీరోయిన్గా గుర్తించడమే మానేశారు జనాలు .

ఖరీదైన లగ్జరీ కారును వదిలేసి ఆటోలో ప్రయాణించిన బుట్టబొమ్మ.. ఏమైందంటే |  Actress Pooja Hegde Srilanka Trip Photos Viral Social media,Pooja Hegde, Srilanka Trip,Pooja Hegde in Auto,Social Media ...

కాగా ప్రజెంట్ పూజ హెగ్డే శ్రీలంక టూర్ లో బిజీగా ఉంది . దీనికి సంబంధించిన ఫొటోస్ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ అభిమానులకి నిరంతరం టచ్ లో ఉంటుంది . కాగా వరుస డిజాస్టర్లు పడిన పూజ హెగ్డేను తన రీసెంట్ ఫొటోస్ చూసి ఏకీపారిస్తున్నారు జనాలు . మరీ ముఖ్యంగా ఒకప్పుడు ఏసీ కార్లల్లో తిరిగిన పూజా హెగ్డే ఇప్పుడు ఆటోలో తిరుగుతుంది అంటూ ట్రోల్ చేస్తున్నారు .

Kisi Ka Bhai Kisi Ki Jaan actress Pooja Hegde enjoys autorickshaw ride in Sri  Lanka (unseen pics alert) | IWMBuzz

శ్రీలంక టూర్ లో భాగంగా సిటీని చుట్టేస్తూ పూజ హెగ్డే ఆటోలో ప్రయాణించింది . దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది . దీనితో ఒక్కసారిగా ఆమెపై హ్యూజ్ రేంజ్ లో నెగటివ్ ట్రోలింగ్ స్టార్ట్ చేశారు . ఒకప్పుడు ఏసీ కార్లలలో ఫ్లైట్లో తిరిహిన నువ్వు నీ స్థాయిని ఆటో వరకు దించేసుకున్నావు ..ఇదే నీ పతనం అంటూ ట్రోల్ చేస్తున్నారు . మరి కొందరు నీ జీవితం సంక నాకిపోయింది అనడానికి దీనికంటే పెద్ద ప్రూఫ్ కావాలా పూజ అంటూ ఓపెన్ గా చెప్పుకొస్తున్నారు. దీంతో పూజ హెగ్డే పేరు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతుంది..!!