“ఎందుకు రా ఇలా టార్చర్ చేస్తున్నారు..?”..సమంత సెన్సేషనల్ పోస్ట్ వైరల్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత ప్రెసెంట్ బాలీవుడ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “సిటాడెల్” వెబ్ సిరీస్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ హాలీవుడ్ లో రిలీజ్ అయ్యి క్రేజీ టాక్ సంపాదించుకున్న సిటాడల్ వెబ్ సిరీస్ పై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకొని ఉన్నారు అభిమానులు . ఈ క్రమంలోనే సమంత – వరుణ్ ధావన్ చాలా క్లిష్టమైన స్టంట్స్ కూడా ఈ సిరీస్ కోసం చేయబోతున్నారు .

దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రీసెంట్గా దీనికి సంబంధించి స్టార్ హీరోయిన్ సమంత ఒ పిక్ షేర్ చేసింది . ఈ క్రమంలోనే సిటాడల్ సిరీస్ షూట్ అయిపోగానే ఆమె ఐస్ క్యూబ్స్ బాక్స్ ఉండిపోయింది. “సిటాడాల్ సిరీస్ కోసం చాలా క్లిష్టమైన కష్టమైన స్ట్రన్స్ చేస్తున్నామని.. ఆ క్రమంలోనే బాడీపెయిన్స్ రిలాక్సియేషన్ కోసం ఇలా ఐస్ క్యూబ్స్ బాత్ చేస్తున్నాము “అంటూ చెప్పకు వచ్చింది .

“ఈ క్రమంలోని ఈ సిరీస్ కోసం ఇంతలా కష్టపడుతున్న సమంత ను గ్రేట్ అంటూ అభిమానులు చెప్పుకొస్తుంటే ..ఇండస్ట్రీలో హీరోలు కూడా ఇలాంటి రిస్క్ చేయరు నువ్వు గ్రేట్ సామ్ అంటూ మరికొందరు ఓపెన్ గా కామెంట్స్ చేస్తున్నారు”. ఈ క్రమంలోని సమంత పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఏది ఏమైనా సరే సమంత సిటాడెల్ సిరీస్ తో మరో హిట్ తన ఖాతాలో వేసుకోబోతుంది అనడం మాత్రం పక్కా అంటూ ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు..!!