అండ‌ర‌వేర్‌తో స్టార్ డైరెక్ట‌ర్ చేసిన చెత్త ప‌నులు… ప‌చ్చి నిజాలు బ‌య‌ట పెట్టిన ప్రియాంక చోప్రా..!

ఒకప్పుడు ప్రపంచ సుందరిగా అరుదైన పురస్కారాన్ని అందుకున్న ప్రియాంక తను 40 ఏళ్ళ వయసులోనూ వంపుసోంపులతో అందాలను ఆరబోస్తూ కుర్ర కారును ఆకట్టుకుంటోంది. తనకంటే 10 ఏళ్ల‌కు పైనే చిన్నవాడు నిక్ జోన‌స్‌ని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ప్రియాంక చోప్రా కెరియర్ మరింత ఊపందుకుంది. అంద‌చందాలను ఆరబోసే విషయంలో ఏమాత్రం తగ్గకుండా దూసుకుపోతూ బాలీవుడ్లో స్టార్ హీరోయిన్‌గా తనదైన ముద్ర వేసుకుంది. ప్రస్తుతం హాలీవుడ్ లో కూడా ఛాన్సులు రావడంతో హాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది.

Priyanka chopra hot : ट्रांसपेरेंट ड्रेस पहनना जब प्रियंका को पड़ा था महंगा, सरेआम हो गई थी

ప్రియాంకకు ప్రపంచం మొత్తం అభిమానులు ఉన్నారు. నిక్ తో పెళ్లి త‌ర్వాత‌ ప్రియాంక అతడి ద్వారా హాలీవుడ్ లో పరిచయాలు పెంచుకొని హాలీవుడ్ వెబ్ సిరీస్‌లో, అటు సినిమాల్లో నటిస్తోంది. ఇటీవల కాలంలో సిటాడెల్ వెబ్ సిరీస్‌లో నటించిన ప్రియాంక.. లవ్ ఎగైన్ అనే సినిమాలో నటించి సక్సెస్ అందుకుంది. అస‌లు విష‌యానికి వస్తే ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది అన్ని చోట్లా ఉంది.

Priyanka Chopra: Director Casually Asked Me To Flash My Panties

సోషల్ మీడియా యుగంలో చాలామంది స్టార్ హీరోయిన్లు వారికీ ఎదురైనా కాస్టింగ్ కౌచ్‌ అనుభవాలను షేర్ చేసుకుంటున్నారు. ప్రియాంక చోప్రా కూడా ఒకానొక టైంలో కాస్టింగ్ కౌచ్ బాధ‌లు ఎదుర్కొంద‌ట‌. ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు ప్రియాంక త‌న క్యాస్టింగ్ కౌచ్ బాధ‌లు చెప్పుకుంది. ఒక బాలీవుడ్ చిత్రంలో నటించేటప్పుడు దర్శకుడి నుంచి అసభ్యకరమైన సంఘటనలను చెవి చూసిందంట.

Priyanka Chopra recalls how a director needed to see her underwear during a stripping scene – Tamil News

ప్రియాంకది ఆ సినిమాలో అండర్ కవర్ రోల్ అని.. ఒక వ్యక్తిని మాయ చేసి సెక్స్ పరంగా రెచ్చగొట్టాలట‌. దానికి ప్రియాంక‌ ధరించిన బట్టల్లో ఒక పీస్ మాత్రమే తీసేస్తే సరిపోతుందనుకుంద‌ట‌. ఆ కాస్ట్యూమ్స్‌లోనే ఆమె రెడీ అయ్యి వెళ్లింద‌ట‌. ఆ సినిమా దర్శకుడు దానికి అంగీకరించలేదట‌.. అతడు నా లోదుస్తులు అండర్వేర్ చూడాలి అంటూ బోల్డ్ గా కామెంట్స్ చేశాడట‌.

Was Asked to Show Underwear to Pull Crowd: Priyanka Opens up on Exploitation in Industry - IBTimes India

ఆమె లోదుస్తులు చూపించకుండా సినిమాను చూడడానికి ఎవరు వస్తారు ? ఈ విధంగా కాస్ట్యూమ్స్ రెడీ చేయండంటూ డిజైన‌ర్‌కు చెప్పాడ‌ట‌. క‌నీసం ఈ విష‌యంలో నాకు ఒక్క మాట కూడా చెప్ప‌లేద‌ని.. అతడి ఉద్దేశం సరిగ్గా లేదని నాకు అర్థమైందని.. అతని బిహేవియర్ నచ్చకపోవడంతో ఆ సినిమా నుంచి తప్పుకున్నాన‌ని చెప్పింది. అయితే ఆ ద‌ర్శ‌కుడి పేరు మాత్రం బయట పెట్టలేదు.