అలా చేసిన వెంట‌నే శృంగారానికి ఓకే చెప్తా… ప్రియాంక చోప్రా బోల్డ్ కామెంట్స్ ఇంత ప‌చ్చిగానా…!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రెసెంట్ గ్లోబల్ స్టార్ హీరోయిన్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది. ఈ వ‌య‌స్సులోనూ సినీ ఇండస్ట్రీని తన అందచందాలతో అలరిస్తుంది. మరీ ముఖ్యంగా నిక్ జోనస్ ని పెళ్లి చేసుకున్నాక‌ హాలీవుడ్ మీడియాలో ఓ రేంజ్ లో పాపుల‌ర్ అయ్యింది. చిట్టి పొట్టి బట్టలతో కుర్రాళ్ళ‌ను కవ్విస్తుంది ప్రియాంక చోప్రా. ఒకప్పుడు మిస్ వరల్డ్ కిరీటాన్ని అందుకున్న ప్రియాంక చోప్రా రీసెంట్గా సిటాడల్ అనే వెబ్ సిరీస్ ఇంగ్లీష్ వెర్షన్ లో నటించింది.

Priyanka Chopra Hot - Latest News, Photos and videos of Priyanka Chopra Hot  | Bollywood Life

అయితే ఈ వెబ్ సిరీస్ ప్రమోషనల్ ఈవెంట్స్ లో చురుగ్గా పాల్గొంటోన్న ఆమె ఓ ఇంటర్వ్యూలో భాగంగా రొమాంటిక్ పార్ట్‌ గురించి అడిగిన క్వశ్చన్స్ కు చేసిన బోల్డ్ కామెంట్స్ బ్లాస్ట్ అవుతున్నాయి. ఇప్పటికే వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా తను చాలా మందితో డేటింగ్ లో ఉన్నట్టు… కానీ ఆ రిలేషన్స్ ఏవి సరిగ్గా లేక వారితో బ్రేకప్ చెప్పాన‌ని తెలిపింది. తరువాత అమెరికా పాప్ సింగర్, నటుడు నిక్ జోనస్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నటు తెలిపింది ప్రియాంక.

Actress Priyanka Chopra Shares Her Sleeping Issues With Fans On Social  Media | नींद न आने से प्रियंका चोपड़ा परेशान

అయితే ఆ ఇంటర్వ్యూలో భాగంగా రొమాంటిక్ సీన్స్ లో నటించేటప్పుడు కొంచెం ఇబ్బంది పడతానని తెలిపిన ప్రియాంక చోప్రా.. ఫస్ట్ డేట్ లోనే మీరు సెక్స్ కి అంగీకరిస్తారా ? అన్న‌ ప్రశ్నకు వెంటనే షాకింగ్ సమాధానాలు ఇచ్చింది. ఎస్ నేను మొదటి డేట్ లోనే సెక్స్ కి ఓకె చెప్తానని.. దానివల్ల ఒకరిపై ఒకరికి నమ్మకం ఏర్పడడంతో పాటు.. ఫస్ట్ టైం కలయిక థ్రిల్‌గా ఉంటుంద‌ని చెప్పింది.

Priyanka Chopra's latest pictures from Tuscany are too hot to handle |  Filmfare.com

అతను భ‌విష్య‌త్తులో మ‌న‌తో ఎంత రొమాంటిక్‌గా ఉంటాడు అనే విషయాలు తెలుస్తాయి అంటూ.. తన మనసులో భావాలను ఇలా బోల్డ్ గా బయటపెట్టింది. ఈ వార్తలు నెట్టింట వైరల్ కావడంతో మరి ఇంత పచ్చిగా మీడియాతో నీ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నావా ? అసలు నీకు కొంచమైనా సిగ్గు ఉందా అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.