హీరోయిన్‌ను చేసేందుకు న‌గ్మాను అంత హింసించారా… చాలా ఘోరం…!

ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది నగ్మా. ఆమె కేవలం పదహారేళ్ళ వయసులోనే రిక్షావోడు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించింది. దాదాపు టాలీవుడ్‌లో అగ్ర హీరోలు అందరి సినిమాలో హీరోయిన్‌గా నటించిన నగ్మా తెలుగులోనే కాక తమిళ, మలయాళ, కన్నడ, భోజ్‌పురి భాషల్లోనూ అనేక సినిమాలలో నటించింది. నగ్మా తన చిన్న వయసులోనే హీరోయిన్ గా మారడానికి ఆమెను తల్లిదండ్రులే చాలా హింసించారన్న టాక్ ఉంది.

Actress Nagma Hot Photos | Director Teja Telugu Movie | 1000 Abaddalu  Release - Filmibeat

ఇక అసలు విషయానికి వస్తే తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఎంతోమంది అమ్మాయిలకు స్టార్ హీరోయిన్లుగా గుర్తింపు తెచ్చుకోవాలని కోరుకుంటారు. ప్రస్తుత కాలంలో చాలామంది స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత ఫెడవుట్ అయిపోవడంతో వారు మరోసారి ఛాన్సులు సంపాదించడం కోసం తమ శరీరంలోని కొన్ని భాగాలకు మరింత అందం చేకూరడానికి అనేక రకాలుగా ట్రీట్మెంట్స్ తీసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే.

Actress Nagma Hot Photos | Director Teja Telugu Movie | 1000 Abaddalu  Release - Filmibeat

కొంతమంది స్టార్ హీరోయిన్స్ శరీరంలోని భాగాలు పెద్దగా కనిపించడానికి అందంగా కనిపించడానికి ట్రీట్మెంట్ తీసుకోగా.. కొంతమంది ముఖంలో వచ్చే మార్పుల కోసం సర్జరీ చేయించుకుంటున్నారు. అయితే ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయిన నగ్మా తల్లికి ఆమెను స్టార్ హీరోయిన్‌గా చూడాలని ఆశ ఉండేదట. దాంతోపాటే నగ్మా తండ్రి తీసిన చిన్న చిన్న సినిమాలు అన్ని ఫ్లాప్ అవడంతో ఆయన ఆర్థిక పరిస్థితులు మెరుగు పడటానికి తన కూతుర్ని హీరోయిన్ గా చేయాలనుకున్నారట.

Actress Nagma Hot Photos | Director Teja Telugu Movie | 1000 Abaddalu  Release - Filmibeat

ఆమె 13 ఏళ్ల వయసులోనే తన తండ్రి చాలామంది స్టార్ డైరెక్టర్ల వద్దకు తీసుకువెళ్లి సినిమాల్లో ఛాన్స్ ఇవ్వమని అడిగేవాడట. వారంతా ఆమె ఇంకా చిన్న పిల్ల తనకు సినిమాల్లో నటించడానికి ఇంకా సమయం ఉంది అని చెప్పార‌ట‌. దాంతో తన 14 ఏళ్ల వయసులోనే శరీరం భాగాలలో మార్పు రావడం కోసం నగ్మాకి ఇష్టం లేకపోయినా తన తల్లిదండ్రులు బలవంతంగా హార్మోన్ ఇంజక్షన్స్ చేయించేవారట.

I'll work as hard in politics as I did in movies: Nagma

తర్వాత న‌గ్మా శరీరంలో మార్పులు రావడంతో అనేక సినిమాల్లో ఛాన్సులు వచ్చాయని వార్తలు ప్రస్తుతం నెట్టింట బాగా వైరల్ గా మారాయి. ఈ వార్తలు విన్న చాలామంది నెటిజన్స్ హీరోయిన్ గా మార్చడానికి అంతగా హింసించాలా..? ఇంత ఘోరంగా ఎలా ఉంటారు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు.