ఆ హీరోయిన్ ప్రేమ విష‌యంలో చిరంజీవికి హెల్ఫ్ చేసిన బాల‌య్య‌…!

నందమూరి బాలకృష్ణ, చిరంజీవి వీరిద్దరికి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు మూడో దశబ్దాలు దాటుతున్నప్పటికీ ఇంకా స్టార్ హీరోస్ ల ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉన్నారు ఈ సీనియర్ హీరోస్. కుర్ర హీరోలకు దీటుగా సినిమాలు తీస్తూ వరుస సినిమాలతో సూపర్ హిట్ లను తమ ఖాతాలో వేసుకుంటూ దూసుకుపోతున్నారు.

బాలకృష్ణకు అప్పట్లో చిరంజీవి సాయం.. ఎందుకో తెలుసా.. | Megastar chiranjeevi  pramotes nandamuri balakrishna aditya 369 movie long back– News18 Telugu

సినిమాల పరంగా ఇద్దరూ ఒకరికొకరు గట్టి పోటీ ఇచ్చుకున్నా సరే వ్యక్తిగతంగా వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అప్ప‌ట్లో వీరిద్దరూ ఒకరు సినిమా రిలీజ్ ఈవెంట్స్ కు మరొకరు. ఒకరి ఇంట్లో ఫంక్షన్స్ కి మరొకరు కచ్చితంగా అటెండ్ అయ్యేవారు. అయితే ఇటీవల కాలంలో ఇద్దరు బిజి అవ‌డంతో అలా అటెండ్ కావడం సాధ్యం కాకపోయినప్పటికీ ఎప్పటికప్పుడు వారిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని ఏదో రకంగా బయటపెడుతూనే ఉన్నారు చిరంజీవి, బాలకృష్ణ.

These Rare Pics Of Our Tollywood Heroes Are Proof That They Are Good  Buddies With No Egos - Wirally

కాగా అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి చాలామంది స్టార్ హీరోయిన్స్ తో సిక్రెట్ రిలేష‌న్ నడిపినట్టు వార్తలు వినిపించేవి. ఇప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయి. కాగా ఒకప్పుడు చిరంజీవి ఒక స్టార్ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలరట. అయితే వీరిద్దరి మధ్యన ఉన్న సనిహిత్యాని చూసి ఇండస్ట్రీలో చాలామంది వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ గుసగుసలాడుకునేవారట. అయితే వీరిద్దరి ప్రేమ గురించి తెలిసిన బాలకృష్ణ వీరిద్దరికి ప్రేమ‌ విషయంలో హెల్ప్ కూడా చేశారట. దానికి కారణం చిరంజీవి ప్రేమించిన ఆ హీరోయిన్ బాలకృష్ణకు మంచి స్నేహితురాలు కావడం.

Balakrishna Waiting For Chiranjeevi's Meeting

చిరంజీవికి ఆ హీరోయిన్ కి పెళ్లి చేయడానికి బాలకృష్ణ కూడా ఎంతగానో ప్రయత్నించారట. కానీ చిరంజీవి కుటుంబానికి ఈ విషయం తెలియడంతో అల్లూరి రామలింగయ్య కూతురు సురేఖ నుంచి చిరంజీవికి సడన్ గా పెళ్లి చేశారట. చిరంజీవిని ప్రేమించిన ఆ స్టార్ హీరోయిన్ కు ఈ విషయం తెలియడంతో వెంటనే తెలుగు ఇండస్ట్రీని వ‌ద్దాలి వెళ్ళిపోయింది ఇప్పటివరకు ఆమె తిరిగి రాలేదని వార్తలు అప్పట్లో బాగా వినిపించాయి. ఇలా బాలకృష్ణ చిరంజీవి ప్రేమ‌ విషయంలో సహాయం చేయాలని చూసినప్పటికీ వారిద్దరి ప్రేమ సక్సెస్ కాలేదట.