బాత్ ట‌వ‌ల్ కింద‌కు లాగేసి బిగ్‌బాస్ పింకీ అరాచ‌కం… !

సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తమ వ్యక్తిగత విషయాలతో పాటు హాట్ ఫోటోషూట్లను షేర్ చేసుకుంటున్నారు స్టార్స్. అయితే ఇలాంటి ఫోటోషూట్స్ కూడా బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో.. అందాలు ఆరబోస్తూ ఒకరిని మించి ఒకరు ఫోజులిస్తూ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు చాలా మంది. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే రీసెంట్‌గా ప్రియాంక కూడా అందాల ఆరబోసే ముద్దుగుమ్మల లిస్టులో జాయిన్ అయిపోయింది.

అయితే ఆ ప్రియాంక ఎవ‌రో కాదు బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక సింగ్. ఆమె ట్రాన్స్ జెండర్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. మొదట్లో జబర్దస్త్ షోలో సాయి తేజగా అడుగుపెట్టి లేడీ గెటప్ తో ఫేమస్ అయిన ప్రియాంక‌ తర్వాత కొన్ని కారణాలతో జెండర్ చేంజ్ చేసుకొని అమ్మాయిగా మారిన విషయం అందరికీ తానే స్వయంగా బిగ్ బాస్ షో లో చెప్పుకొచ్చింది. ఇంతకుముందు బ్లాక్ అవుట్ ఫిట్ లో హ‌ట్ ఫోటోషూట్ చేసిన ప్రియాంక.

రీసెంట్‌గా తన ఒంటిపై కేవలం బాత్ టవల్ మాత్రమే ఉంచుకొని బోల్డ్ స్టిల్స్ తో కెమెరా ముందుకు వచ్చింది. ప్రియాంక ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో షేర్ చేయ‌డంతో నెట్టింట వైరల్ అవుతున్నాయి. చాలామంది హీరోయిన్గా అవకాశాల కోసం ఇలా చేస్తుందంటూ, మరి కొంతమంది సోషల్ మీడియాలో తన క్రేజ్ పెంచుకోవడానికే ఈ ఫోటో షూట్ చేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనాప్పటికీ ప్రస్తుతం ఈ ఫొటోస్ చాలా మంది కుర్రాళ్లను ఆకట్టుకుంటున్నాయి.