గుట్టుచప్పుడు కాకుండా ఆ తెలుగు హీరోతో పని కానిచేస్తున్న మృణాల్..ఇండస్ట్రీని షేక్ చేస్తున్న లీక్డ్ న్యూస్..!?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ మృణాల్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చే ముందు పలు సీరియల్స్ లో మెప్పించిన మృణాల్ ఠాకూర్ ఆ తర్వాత బాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించింది . అయితే ఆమె నటనకు తగ్గ ప్రాధాన్యత ఉన్న పాత్రలు దక్కించుకోలేకపోయింది . ఆమె పేరు కూడా జనాలకు పెద్దగా తెలియదు . అయితే హనూ రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సీతారామం సినిమా ద్వారా ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది మృణాల్ ఠాకూర్ .

Nani's 30th Movie Gets Officially Launched

ప్రజెంట్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా రాజ్యమేలేస్తుంది మృణాల్. టాలీవుడ్ – బాలీవుడ్ -కోలీవుడ్ లో అవకాశాలు అందుకుంటూ సూపర్ స్టార్ క్రేజ్ సంపాదించుకుంది . ఈ క్రమంలోనే ప్రజెంట్ తెలుగులో రెండు బడా సినిమా అవకాశాలలో మృణాల్ అవకాశం అందుకున్నట్లు తెలుస్తుంది . ఇప్పటికే నాని 30 సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. అంతేకాదు టైం బాగుంటే తారక్ తో ను స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్సులు ఎక్కువుగా ఉన్నాయి. ఎన్ టీఆర్ 30 సినిమాలో ఆల్మోస్ట్ ఆల్ రష్మిక మందన – మృణాల్ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని కన్ఫామ్ గా కొరటాల ఫిక్స్ చేయబోతున్నారట .

పాన్ ఇండియా రేంజ్ లో సత్తా చాటేందుకు రెడీ.. | Mrunal Thakur PAN India Movie  Chance Details, Buchchi Babu, Mrunal Thakur, Pan India Movie, Ram Charan,  Ram Charan Mrunal Thakur , Director Buchhi Babu,

అంతేకాదు రాంచరణ్ బుచ్చి బాబు సనా డైరెక్షన్లోనూ సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి . అయితే ఈ విషయాన్ని మాత్రం అమ్మడు ఎక్కడ బయట పెట్టట్లేదు . ఈ విషయం బయట పెట్టడానికి ఇష్టపడట్లేదట మృణాల్. కానీ బ్యాక్ గ్రౌండ్ లో మాత్రం దానికి సంబంధించిన పనులు పూర్తి చేసేస్తుందట. దానికి రీజన్ ఏంటో తెలియదు కానీ తన స్నేహితుల వద్ద కూడా ఈ ఆఫర్ గురించి అమ్ముడు ఏ విధంగా చర్చించట్లేదు .మృణాల్ మరో బాలీవుడ్ సినిమాలోనుఐటమ్ గర్ల్ గా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి . ఇలా వరుసగా క్రేజీ క్రేజీ ప్రాజెక్ట్స్ ని ఫైనలైజ్ చేస్తున్న మృణాల్ తన ఏ సినిమాకి సంబంధించిన అప్డేట్ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయకపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే మృణాల్ స్ట్రాటజీ ఏంటో అర్థం కాక.. జనాలు సైతం బుర్ర పీక్కుంటున్నారు..?

Buzz: This actress to play the female lead in NTR 30 | 123telugu.com