పొట్టి నిక్కర్లో ప్ర‌గ్య జైశ్వాల్ క‌వ్వింపులు… కుర్రాళ్లు ఆగ‌లేక‌పోతున్నారు…!

డేగ అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది ప్రగ్యా జైస్వాల్. మొదటి సినిమా ఆమెకు మంచి గుర్తింపు లేక పోయినప్పటికీ తర్వాత వ‌రుణ్ తేజ్ హీరోగా ప్రగ్యా హీరోయిన్గా నటించిన కంచె సినిమా ద్వారా ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. కంచె సినిమాలో దేవరకొండ రాజ్య‌ యువరాణిగా త‌న అందం అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాకు 2016లో ఫిలింఫేర్ అవార్డ్, సైమా అవార్డ్ తో పాటు మరెన్నో పురస్కారాలను అందుకుంది ప్రగ్యా.

తర్వాత ఓం నమో వెంకటేశాయ, గుంటూరోడు, నక్షత్రం, జయ జానకి నాయక, సైరా, అఖండ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. లేటు వ‌య‌స్సులో బాల‌య్య అఖండ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వ‌చ్చింది. ఆ త‌ర్వాత బాల‌య్య‌తోనే మ‌రో ప్ర‌క‌ట‌న‌లో న‌టించి మ‌రింత పాపుల‌ర్ అయ్యింది.

తెలుగు తో పాటు తమిళ్, హిందీ సినిమాల్లో కూడా నటించింది ప్రగ్యా. ప్రస్తుతం ఆమెకు సినిమా ఛాన్సులు రాకపోవడంతో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది ప్రగ్యా. ఎప్పటికప్పుడు తన ఘాటు అందాలు ఫోటోషూట్లతో బంధించి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ కుర్రాళ్ళ మతిపోగొడుతూ ఉంటుంది.

అయితే ప్రస్తుతం ప్రగ్యా పొట్టినికర్‌తో… నాటి ఫోజులో దిగిన ఫిక్స్ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసుకుంది. ఆ ఫోటోలు నెట్టింట‌ వైరల్ గా మారాయి. దీంతో ప్రగ్యా జైస్వాల్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కొంతమంది నెటిజన్స్ సో క్యూట్, సో స్వీట్, నాటి బ్యూటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ ఫొటోలు అయితే కుర్రాళ్ల‌కు నిజంగానే హీట్ పుట్టించేలా ఉన్నాయి.