పెళ్ళి ఒకరితో.. పడక మరొకరితో.. మీరా జాస్మిన్ చేసిన పనికిమాలిన పనికి ఏ మగాడు క్షమించడు..?

సినిమా ఇండస్ట్రీలో ఒకరిని ప్రేమించి.. మరొకరిని పెళ్లి చేసుకొని ..మరొకరితో రహస్యంగా ఎఫైర్ లు నడుపుతున్న జంటలు ఎంతోమంది ఉన్నారు . తెలిసి కొందరు తెలియక మరికొందరు ఇలా గుట్టుచప్పుడు కాకుండా ఎఫైర్ లు నడిపిస్తున్న జంటలు బోలెడంత మంది . అయితే అదే లిస్టులోకి వస్తుంది స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న మీరాజాస్మిన్ . యస్ ప్రజెంట్ ఇదే న్యూస్ ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతుంది.

Aa Aaa Ee Eee: Athanu Aame Inthalo Eeme Movie: Showtimes, Review, Songs,  Trailer, Posters, News & Videos | eTimes

మీరాజాస్మిన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోయిన్గా రికార్డు నెలకొల్పింది. చేసింది చాలా తక్కువ సినిమాలు ..హిట్ కొట్టింది కూడా తక్కువ ..కానీ ప్రతి సినిమాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. మరీ ముఖ్యంగా గుడుంబా శంకర్ సినిమాలో మీరాజాస్మిన్ ఏ విధంగా నటించిందో మనకు తెలిసిందే.

Meera Jasmine to get hitched with a techie | Kannada Movie News - Times of  India

అంతే కాదు గోరింటాకు సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడానికి రాజశేఖర్ కారణమైతే మీరాజాస్మిన్ కూడా మరో కారణం అంటూ జనాలు చెప్పుకొచ్చారు . అలాంటి మీరాజాస్మిన్ తెరపైనే పద్ధతిగా కనిపిస్తుందని ..తెర వెనుక సెకండ్ షెడ్ ఉంది అని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఎస్ మీరాజాస్మిన్ సినిమాలు చేసే టైంలోనే మలయాళీ హీరోతో రహస్యంగా ప్రేమాయణం నడిపిందని ..ఆ హీరోని పెళ్లి చేసుకోవాలని అనుకునిందని.. కానీ అతగాడి కి డబ్బు లేకపోవడంతో అతగాడిని ప్రేమ వరకే వాడుకున్న ఈ బ్యూటీ..

Meera Jasmine To Put An End To Her Marriage? | JFW Just for women

మరొకరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది అని .. అతన్ని కూడా కేవలం డబ్బు కోసమే వాడుకోవడానికి చేసుకుంది అన్న న్యూస్లు అప్పట్లో వైరల్ అయ్యాయి. అంతేకాదు పెళ్లికి ముందే మీరా జాస్మిన్ తప్పు చేసింది అని ..ఆమెకు అబార్షన్ అయిందని కూడా పలు న్యూస్ లు అప్పట్లో వినిపించాయి . ఈ క్రమంలోనే మీరాజాస్మిన్ క్యారెక్టర్ ఇంత బ్యాడా..? అంటూ జనాల షాక్ అయిపోతున్నారు . అంతేకాదు ఇలాంటి పని చేస్తే ఏం మగాడు క్షమించడు విడాకులు ..ఇచ్చి మెడపట్టి గెంటేస్తాడు అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు..!!

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, meera jasmin, Meera Jasmine, social media, social media post, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news