అన్నీ బాగున్నా జాన్వీలో అదొక్క‌టే పెద్ద మైన‌స్‌… టాలీవుడ్‌లో ఆమెకు సీన్ ఇవ్వ‌రా…!

బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ జాన్వీకపూర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. స్టార్ట్ డాటర్‌గా సినిమా ఇండస్ట్రీలో రంగ ప్రవేశం చేసిన జాన్వీ కపూర్ .. తన దైన స్టైల్లో సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. అతిలోకసుందరి శ్రీదేవి అందం విషయంలో ఎలాంటి పొజిషన్ అందుకుందో అందరికీ తెలిసిందే . కాగా అమ్మని మించిపోయే రేంజ్ లో అందాన్ని మెయింటైన్ చేస్తూ సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోస్ పోస్ట్ చేస్తూ కుర్రాళ్లకు సైతం హిట్ పుట్టిస్తుంది జాన్వీ.

Janhvi Kapoor sets temperature soaring with breathtaking bikini photos from  Maldives

జాన్వీ నటించిన అన్ని సినిమాలు పాజిటివ్ కామెంట్స్ అందుకున్నా క‌మ‌ర్షియ‌ల్‌గా బ్లాక్ బస్టర్ హిట్ మాత్రం కాలేకపోయాయి. నటన పరంగా యావరేజ్ అనిపించుకునే జాన్వీ .. తెలుగులో ఎన్టీఆర్‌30వ సినిమాలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్య‌బోతుంది. నాలుగైదేళ్లుగా ఆమె సౌత్ ఎంట్రీ కోసం అంద‌రూ ఎదురు చూస్తున్నారు. ఎట్ట‌కేల‌కు ఇప్పుడు తెలుగులో అది కూడా ఏకంగా ఎన్టీఆర్ సినిమాతో ఆమె టాలీవుడ్‌లోకి ఫ‌స్ట్ టైం ఎంట్రీ ఇస్తోంది.

అంతే కాకుండా మ‌రో రెండు మూడు తెలుగు సినిమాలో కూడా జాన్వీ న‌టించ‌బోతుంది. ఇదే స‌మ‌యంలో జాన్వీలో ఉన్న కొన్ని మైనస్ పాయింట్ల‌ను సోష‌ల్ మీడియాలో ఇప్పుడు తెగ‌ వైర‌ల్ చేస్తున్నారు. గ్లామ‌ర్ ప‌రంగా త‌న త‌ల్లిని మించిపోయ‌న జాన్వీ… న‌ట‌నా ప‌రంగా మ‌త్రం చాలా వీక్ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా జాన్వీ మాస్ పాత్ర‌ల కంటే సైలంట్ పాత్ర‌ల‌కే బాగా యాఫ్ట్ అవుతుందంటున్నారు.

మ‌రీ ముఖ్యంగా టాలీవుడ్‌లో వ‌చ్చే సినిమాల‌కు జాన్వీ అసలు సెట్ అవ్వదని మరికొందరు అంటున్నారు. గ్లామర్ పాత్రలో చూసిన జాన్వీని ట్రెడిషనల్ లుక్‌లో చూడడానికి పెద్దగా ఎవరు ఇంట్రెస్ట్ చూపరని టాలీవుడ్ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. మ‌రి జాన్వీ క‌పూర్ తెలుగులో ఏ మ‌త్రం సక్సెస్ అవ్వొద్దు చూడాలి