ఇలియానా క‌డుపులో బిడ్డ‌కు తండ్రి అత‌డేనా… ఇది ఎన్నో క‌డుపో తెలుసా..!

గోవా బ్యూటీ ఇలియానా గ‌త కొన్నేళ్లుగా ఎవ్వ‌రూ ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఛాన్సుల కోసం బ‌రి తెగించేస్తోంది. విచ్చ‌ల‌విడిగా అందాలు ఆర‌బోస్తోంది. బోల్డ్ బోల్డ్ మాట‌లు మాట్లాడుతోంది. తాజాగా ఆమె మ‌రో సెన్షేష‌న‌ల్ న్యూస్ ఇచ్చింది. ఇలియానా తల్లి కాబోతోంది. త్వరలోనే ఓ బిడ్డను తన జీవితంలోకి ఆహ్వానించబోతోంద‌ని ఇలియానా స్వయంగా ప్రకటించింది.

Have Ileana D'Cruz and Andrew Kneebone broken up? Couple unfollow and  delete photos of each other

ఈ క్ర‌మంలోనే ఇల్లూ బేబీ 2 ఫొటోలు షేర్ చేసింది. ఒక ఫొటోలో అడ్వెంచర్ మొదలైంది అనే క్యాప్షన్ పెట్ట‌డంతో పాటు ఓ టీ-షర్ట్ ను ఉంచింది. రెండో ఫొటోలో తన మెడలో వేసుకున్న చిన్న చైన్ రివీల్ చేసింది. అలాగే ఓ బుజ్జి డార్లింగ్ నిన్ను క‌ల‌వాల‌ని ఎంతో ఆతృత‌తో పాటు ఉత్సాహంగా ఉన్నానంటూ అర్థం వ‌చ్చేలా ఓ క్యాప్ష‌న్ కూడా పెట్టింది.

దీంతో ఇలియానా త్వ‌ర‌లోనే త‌ల్లి కాబోతోంద‌న్న విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. అయితే ఇప్పుడు ఆమె బిడ్డ‌కు తండ్రి ఎవ‌రు ? అన్న ప్ర‌శ్నే అంద‌రిని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఆమె గ‌తంలో ఆస్ట్రేలియన్ ఫొటోగ్రాఫర్ ఆండ్రూను గతంలో పెళ్లాడింది. ఇద్ద‌రు అంత‌కు ముందే స‌హ‌జీవ‌నం కూడా చేశారు. ఆ త‌ర్వాత ఆ పెళ్లి త్వరగానే పెటాకులైంది. ఆ టైంలోనే ఆమెకు రెండు, మూడుసార్లు ప్రెగ్నెన్సీ వ‌చ్చినా పిల్ల‌ల‌ను క‌న‌కూడ‌ద‌నే అబార్ష‌న్లు అయ్యాయంటారు.

Ileana D'Cruz visited therapist after break up with 'hubby' Andrew Kneebone  | Celebrities News – India TV

ఆండ్రూతో విడాకుల త‌ర్వాత ఆమె సింగిల్‌గానే ఉంటోంది. ఎవ్వ‌రితోనూ మింగిల్ అయిన‌ట్టు లేదు. ఈ టైంలో ఆమె త‌ల్లి అవుతున్న‌ట్టు ప్ర‌క‌టించి అంద‌రికి పెద్ద షాకే ఇచ్చింది. అయితే ఆమె ఓ నార్త్ న‌టుడితో డేటింగ్‌లో ఉంద‌ని.. అత‌డి వ‌ల్లే ఆమె ప్రెగ్నెంట్ అయ్యింద‌ని కొంద‌రు అంటున్నారు. మ‌రి కొంద‌రు మాత్రం ఆమె స‌రోగ‌సీతో త‌ల్లి కాబోతోంద‌ని.. ఇటీవ‌ల బ‌య‌ట‌కు వ‌చ్చిన ఫొటోల్లోనే ఆమె లావుగా, బొద్దుగా ఉన్న విష‌యం బ‌య‌ట‌ప‌డిందంటున్నారు. మ‌రి అస‌లు వాస్త‌వం ఏంటో ఆమెకే తెలియాలి.

Tags: film news, filmy updates, ileyana, intresting news, latest news, latest viral news, social media, social media post, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news