అయ్య బాబోయ్.. ఆషూ రెడ్డి కి అది వేసుకునే అలవాటు లేదా..? ఇంతతెగించేసావ్ ఏంటే పిల్లా..?

జూనియర్ సమంత గా పేరు సంపాదించుకుని సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఆషూ రెడ్డి గురించి ఎంత చెప్పినా తక్కువే . ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళు కూడా డైలీ కనిపిస్తారో లేదో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం ఆషూ రెడ్డి పేరు మారుమ్రోగిపోవాల్సిందే. అమ్మడు ప్రతిరోజు తనదైన స్టైల్ లో హంగామా చేస్తూనే ఉంటుంది . మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఆషూ రెడ్డి హై డోస్ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో మనందరం చూస్తూనే ఉన్నాము.

Ashu Reddy Photos [HD]: Latest Images, Pictures, Stills of Ashu Reddy -  FilmiBeat

కాగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసిన ఫొటోస్ చూస్తుంటే ఆషూ రెడ్డికి బ్రా వేసుకునే అలవాటు లేదా ..? అనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలో . మనకు తెలిసిందే .. ఎప్పుడు కూడా ఇన్నర్ ధైస్ చూపించే విధంగా ఉండే స్కర్ట్స్ చిట్టిపొట్టి బట్టలు వేసుకునే ఆషూ రెడ్డి ఈ మధ్యకాలంలో ఓపెన్ టాప్ తో కుర్రాళ్లను ఆకట్టుకుంటుంది .

Ashu Reddy Photos [HD]: Latest Images, Pictures, Stills of Ashu Reddy -  FilmiBeat

ఈ క్రమంలోనే ఆషూ కి న్రా వేసుకునే అలవాటు లేదా ..? అంటూ కొందరు కుర్రాళ్ళు పచ్చిగా కామెంట్స్ చేస్తున్నారు . అయితే మరికొందరు మాత్రం సమ్మర్ కదా ఆ మాత్రం ఉక్క పోత ఉంటుంది .. అందుకే ఇలా చేస్తుంది..? అంటూ రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు. మరి కొంతమంది ఇంత తెగించేసావేంటి పిల్ల ..? అంటూ మరోసారి ఆర్జీవి ఆమె పాదాలను చీకిన ఫోటోలని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు . మొత్తంగా సోషల్ మీడియాలో ఆషూ రెడ్డి పేరుని గబ్బు లేపుతున్నాతు. ఇండస్ట్రీలో ఎంతో మంది అందాల ముద్దుగుమ్మలు అందాలు ఆరబోస్తున్న అందరి కళ్ళు అషూ రెడ్డి పైనే ఉండడం గమనార్హం..!!

Ashu Reddy @ red hot feelings - JSWTV.TV