అంజనా కంటే నాని ఆ స్టార్ హీరోయిన్ ని ప్రేమించాడా..? ఆ ఒక్క కారణంతోనే పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నాడా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో న్యాచురల్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న నాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎటువంటి సపోర్ట్ – హెల్ప్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా తన సినీ కెరియర్ ని ప్రారంభించి .. ఆ తర్వాత సినిమాలపై ఉండే ఇంట్రెస్ట్ తో హీరోగా ఎంట్రీ ఇచ్చి.. ఫస్ట్ సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్న నేచురల్ స్టార్ హీరో నాని ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు సంపాదించుకొని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు .

Nani weds Anjana Photos - FilmiBeat

కాగా రీసెంట్గా నాని నటించిన దసరా సినిమా ఏ రేంజ్ లో హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఈ సినిమాతోనే వంద కోట్ల క్లబ్ లోకి జాయిన్ అయ్యాడు నాచురల్ స్టార్ నాని . ఈ క్రమంలోనే నాచురల్ స్టార్ నానికి సంబంధించిన గత తాలూకా వార్తలను మరోసారి ట్రెండ్ చేస్తున్నారు ఆకతాయిలు. కాగా నాని పర్సనల్ లైఫ్ కి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

How Nani found love and friendship in wife Anjana; Here's a glimpse into  their beautiful love story | PINKVILLA

మనకు తెలిసిందే నాని అంజనను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు . వీళ్లిద్దరికి ఒక బాబు కూడా ఉన్నాడు . అయితే నాని అంజన కంటే ముందే ఒక అమ్మాయిని ప్రేమించాడని.. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు అనే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో సినిమాలు చేసే టైంలోనే ఒక క్యూట్ హీరోయిన్ తో లవ్ లో పడ్డాడని.. ఆ హీరోయిన్ కి కూడా నాని అంటే చాలా ఇష్టమని ..కానీ మతపరమైన విభేదాలు ఉండడంతో ఆ హీరోయిన్ పేరెంట్స్ పెళ్లికి ఒప్పుకోలేదని ..నాని క్యాస్ట్ వేరే మనది వేరే అంటూ ఆ హీరోయిన్ ని ఇండస్ట్రీకి దూరం చేశారు అన్న న్యూస్ వైరల్ గా మారింది.

Happy Anniversary: Rare Pictures Of Actor Nani and His Beautiful Wife Anjana!  | JFW Just for women

అంతేకాదు నాని ఆ హీరోయిన్ ని మర్చిపోలేక తాగుడుకు బానిస అయ్యాడు అన్న న్యూస్ అప్పుడు వైరల్ గా మారింది . అంతే కాదు ఆ తర్వాత అంజనాతో ప్రేమలో పడిన నాని..ఆ తర్వాత ఆమెను మర్చిపోయాడు. ఫైనల్లీ దేవుడు వీళ్ళ ఇద్దరిని ఒకటి చేశారు . ప్రెసెంట్ నాని ఓ పక్క ఫ్యామిలీ లైఫ్ ని మరోపక్క సినీ లైఫ్ ని బ్యాలెన్స్ చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్టాండర్డ్ ను క్రియేట్ చేసుకున్నారు..!!