ఒక్క రాత్రి అలాంటి పని చేస్తే అన్ని కోట్లా.. ఈ హీరో అంతకు తెగించిపోయాడా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ హీరోస్ ఒక్కొక్క సినిమాకి ఎన్ని కోట్లు తీసుకుంటున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . దాదాపు ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ అందరు హీరోలు 50 కోట్లకు పైగానే రెమ్యూనరేషన్ అందుకుంటూ సినీ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. మరి ముఖ్యంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే బడా హీరోలు ఒక్కొక్క సినిమాకి 100 కోట్లు పారితోషకం అందుకుంటూ సినీ ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేస్తున్నారు.

Hrithik Roshan: Hrithik Roshan: I practise every day to overcome speech  issue

కాగా బాలీవుడ్ ఇండస్ట్రీలో అలాంటి స్థానాన్ని సంపాదించుకున్నాడు స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న హృతిక్ రోషన్ . ఆయన ఆస్తులు చిట్టా ఎంత ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . తన విడాకులు ఇచ్చిన భార్యకి భరణం కింద కొన్ని కోట్ల ఆస్తిని రాయించేసాడు . దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు సార్ దగ్గర ఎంత కోట్ల ఆస్తి దాచిపెట్టుకొని ఉన్నాడో..కాగా ఇదే క్రమంలో రీసెంట్గా హృతిక్ రోషన్ కి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ అవుతుంది.

Hrithik Roshan's Childhood Dancing Video | Hrithik Roshan's Dancing Video  As A Child - Filmibeat

అందుతున్న సమాచారం ప్రకారం ఒక్కోక్క సినిమాకి 100 కోట్లు పారితోషకం అందుకుంటున్న ఈ హీరో రీసెంట్గా పెళ్లి వేడుకలో మెరిసి డాన్స్ చేసినందుకు ఏకంగా 2.5 కోట్లు చార్జి చేశారట . ప్రజెంట్ ఇదే న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . దీనికి సంబంధించిన వీడియో అయితే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది. అన్ని కోట్ల ఆస్తి ఉన్న ఈ హీరో ఒక పెళ్లిలో డ్యాన్స్ చేసినందుకు డబ్బులు తీసుకున్నాడా..? ఇంతకు దిగజారి పోయాడా ఈ హీరో ..? అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు . కొంతమంది దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి ..ఆ హీరో క్రేజ్ ఉన్నప్పుడే డబ్బులు దాచిపెట్టుకోవాలి అంటూ ఓల్డ్ సామెతలను ట్రెండ్ మారుస్తూ చెబుతూ వైరల్ చేస్తున్నారు..!!