అవకాశాల కోసం అలాంటి పనులు చేస్తున్న అర్జున్ రెడ్డి బ్యూటి.. ఇంతకంటే దిగజారుతనం ఉంటుందా..?

అర్జున్ రెడ్డి సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టింది షాలిని పాండే. ఆమె తన మొదటి సినిమాతోనే తన యాక్టింగ్ .. బోల్డ్ రొమాంటిక్ సీన్స్ తో.. తన అందాలు ఆరబోస్తూ కుర్రాళ్ళ గుండెలను కొల్లగొట్టింది. ఈ భామ అర్జున్ రెడ్డి సినిమా ద్వారా సూపర్ హిట్ సాధించి వరుస సినిమా ఛాన్స్ లను అందుకుంది. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటించింది.

అర్జున్ రెడ్డి తరువాత ఆమె నటించిన సినిమాలు ఏవి అంతగా సక్సెస్ కాకపోవడంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ హ‌ట్ భ్యూటీ. జోయ్ చిత్రంలో రణబీర్ సింగ్ సరసన నటించింది. అయితే ప్రస్తుతం ఎటువంటి సినిమా ఆఫర్లు రాకపోవడంతో సినిమా ఛాన్సుల కోసం ఆవురావురుమంటూ ఎదురుచూస్తుంది షాలిని.

ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఘాటు అందాలను ఆరబోస్తు కుర్రాళ్లకు ఎన్నో నిద్రలేని రాత్రులను గిఫ్ట్ గా ఇస్తుంది ఈ హాట్ బ్యూటీ. రీసెంట్ గా తన థైస్ అందాలను చూపిస్తూ బోల్డ్ లుక్ లో ఫోజులిచ్చింది ఈ ముద్దుగుమ్మ.

ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో కొంతమంది జనం అవకాశాల కోసం మరి అంత దిగ‌జారిపోయి ఫోటోషూట్స్ చేయాలా.. ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా అంటూ మండిపడుతున్నారు. మరి కొంతమంది మాత్రం ఆమె అందచందాలను చూస్తు ఎంజాయ్ చేస్తున్నారు.