డబ్బులు ఇస్తే యాంక‌ర్‌ శ్యామల అలాంటి పనులు కూడా చేస్తుందా..? పరువు తీసేశారు…!

ఒకప్పుడు టాలీవుడ్ బుల్లితెరపై ఒక వెలుగు వెలిగింది శ్యామల. టాలీవుడ్ లో యాంకర్ గానే కాక చాలా సీరియల్స్ లో నటించింది. అలాగే కొన్ని సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. నరసింహారెడ్డి అనే బులి తెర‌ యాక్టర్ ని ప్రేమ వివాహం చేసుకున్న శ్యామల తన‌కంటూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. చాలామంది నెటిజ‌న్ల‌కు ఇండస్ట్రీలో నటించే వారు డబ్బులు ఇస్తే ఎలాంటి పని అయినా చేస్తారు అనే ఒపీనియన్ ఉంటుంది.

Anchor Shyamala Hot stills

ఇప్పటికే చాలామంది స్టార్స్ ఈ విష‌యం నిరూపించారు. డబ్బు కోసం చేయరాని పనులు కూడా చేశారు.. చేస్తున్నారు. ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్యామల తన వ్యక్తిగత ఫోటోలతో పాటు తన హాట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే తన ఫ్రీ టైం లో ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ ఉంటుంది. రీసెంట్గా విరూపాక్ష సినిమాలో అలరించిన శ్యామల ప్రస్తుతం సినిమాల‌తో పాటు కొన్ని యాడ్స్ చేస్తూ బుల్లితెరపై యాంకరింగ్ కూడా చేస్తూ బిజీగా ఉంటోంది.

Anchor Syamala hot stills in black saree - South Indian Actress

ఈ వార్తలు విన్న చాలా మంది శ్యామ‌ల‌ను అభినందిస్తుంటే.. మరి కొంత మంది మాత్రం గతంలో శ్యామల ఒక రాజకీయ పార్టీకి మద్దతు పలికిన విషయాన్ని గుర్తు చేస్తూ ఆమెపై ట్రోల్స్ చేస్తున్నారు. డబ్బుల కోసం నువ్వు ఎలాంటి పని అయినా చేస్తావు… నీకు మరి కాస్త ఎక్కువ డబ్బు ఇస్తే ఇప్పుడు మద్దతు పలికిన రాజకీయ పార్టీకి కాకుండా మరో రాజకీయ పార్టీకైనా ద్దతు పలుకుతావు అంటూ మండిపడుతున్నారు.

Anchor Shyamala Latest Hot Photoshoot in Saree | చీరకట్టులో కవ్విస్తున్న  యాంకర్ శ్యామల.. కొంచెం ఎక్కువైంది అంటూ! News in Telugu

శ్యామ‌ల అలాంటిది కాదు… ప్రస్తుతం బిజీ షెడ్యూల్ వల్ల రాజకీయాలలో అంతగా యాక్టివ్ గా ఉండడం లేదు. అంతే తప్ప డబ్బు కోసం ఆమె పార్టీల రంగులు మార్చే వారు కాద‌ని వెనకేసుకొస్తున్నారు ఆమె ఫ్యాన్స్.