అవి పెద్ద‌గా ఉన్నోడే నాకు మొగుడిగా కావాలి… కృతిశెట్టి త‌న కోరిక ఇలా బ‌య‌ట పెట్టేసిందేంటి…!

ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన కన్నడ బ్యూటీ కృతిశెట్టి. తొలి సినిమాతోనే ఓవర్‌నైట్‌ స్టార్‌ డమ్‌ అందుకున్న ఈ బ్యూటీ బేబమ్మగా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. హిట్‌, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. యంగ్ బ్యూటీ కృతి శెట్టికి కూడా తన భర్త విషయంలో క్లారిటీగా ఉంది. త‌న‌ భర్తకు ఇలాంటి లక్షణాలు ఉండాలో ఓపెన్ గా చెసెంది.

33 Krithi Shetty Hot and Sexy Photos That Deserve Your Attention

తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ… మొదటిగా అతడు నిజాయితీ పరుడై ఉండాలి. విషయం ఏదైనా దాపరికం లేకుండా చెప్పేయాలి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం కలిగి ఉండాలట. అలాగే మరీ బక్కగా కాకుండా కొంచెం బొద్దుగా ఉంటే నాకు ఎంతో ఇష్టం. నాకు కాబోయే భర్తకు ఖచ్చితంగా మంచి బాడీ పెద్దగా ఉండాలి.. ఫిజిక్ పెద్దగా బాగుండాలి.. తనకు నచ్చిన క్వాలిటీస్‌ గురించి చెప్పుకొచ్చింది కృతిశెట్టి.

Krithi Shetty Latest photos

హీరోల్లో రామ్‌చరణ్‌, శివకార్తికేయన్‌ తన ఫేవరెట్‌ అని, ఆలియాభట్‌ అంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపింది. కృతి శెట్టి తాజాగా నాగచైతన్యకు జంటగా నటించిన కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలింది. గత కొంతకాలంగా కృత్తి శెట్టి వరుస ఫ్లాప్‌ల‌ను తన ఖాతాలో వేసుకుంటుంది. రాబోయే రోజులైనా కృతి హిట్ అందుకుంటుందో లేదో చూడాలి.