చివ‌ర‌కు ఆ హీరోను కూడా వ‌ద‌ల‌ని స‌మంత‌… హీరోయిన్ ఛాన్సుల కోసం మ‌రీ ఇంత దిగ‌జారిపోవాలా…!

సమంత అసలు ఏం చేస్తుందో ఎవరికి ? అర్థం కావడం లేదు. విడాకులు తీసుకున్నాక వరుస‌పెట్టి సినిమాలు చేస్తున్నా కాలం కలిసి రావడం లేదు. యశోద యావరేజ్.. ఆ సినిమాకు లాభాలు రాలేదు. పుష్ప సినిమాలో వు అంటావా మావా అంటూ ఐటెం సాంగ్ చేసినా ఆమెకు పేరు కంటే ఎక్కువగా విమర్శలు వచ్చాయి. మరి అంత బరితెగించేసింది ఏంట్రా బాబు ? అని జనాలు ఆడుపోసుకున్నారు.

శాకంతులం సినిమా కోసం ఎన్నో సెంటిమెంట్లు ప్రయోగించింది. అవన్నీ రివర్స్ అయ్యాయి. సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. చివరకు తన క్రేజ్‌తో పోలిస్తే ఏమాత్రం సరితూగని హీరోల పక్కన కూడా రొమాన్స్కు సిద్ధం అంటోంది. విజయ్ దేవరకొండ లాంటి యూత్ లో ఉన్న హీరోకు జోడిగా ఖుషి సినిమాలో నటిస్తోంది. మా హీరో పక్కన ఆంటీ అయినా సమంతను ఎలా ? హీరోయిన్గా తీసుకుంటారు అంటూ విజ‌య్ ఫ్యాన్స్ ఇప్ప‌టికే మండిపడుతున్నారు.

25 Samantha Ruth Prabhu Hot New Photos | Sexy Samantha - Just for Movie  Freaks

విజయ్ పక్కన సమంత నటించినా ఎవరికీ నచ్చటం లేదు. ఈ టైంలో సమంత దొరికిందే సందు అంటూ ఏ హీరో పక్కన ఛాన్స్ వచ్చిన ఓకే చెప్పేస్తుంది. తాజాగా డీజె టిల్లుతో పాపులర్ అయిన కుర్ర హీరో సిద్ధూ జొన్నలగడ్డ పక్కన ఒక సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా నిర్మించే ప్రయత్నాల్లో వున్నారు రామ్ తాళ్లూరి.

Kushi: Vijay Deverakonda, Samantha Tease Fans With The Title Track

ఈ సినిమాకు నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. నందిని స‌మంత‌కు మంచి ఫ్రెండ్‌. ఆమె ద‌ర్శ‌క‌త్వంలో స‌మంత ఇప్ప‌టికే రెండు సినిమాలు చేసింది. ఇప్పుడు ఈ సినిమాలో కూడా న‌టిస్తే మూడో సినిమా అవుతుంది. ఏదేమైనా స‌మంత‌కు స‌రైన ఛాన్సులు లేవు.. రావ‌డం లేదు. దీంతో త‌న స్నేహాలు, టాలెంట్ అంతా వాడుతూ ఛాన్సుల కోసం ఎంత‌కైనా దిగ‌జారేలా ఉంద‌న్న గుస‌గుస‌లు ఆమెపై వినిపిస్తున్నాయి.