ఆ స్టార్ హీరోకు పెళ్ల‌య్యాక కూడా రాశీ ఎఫైర్ న‌డిపిందా…?

రాశి ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. టాలీవుడ్ అగ్ర హీరోలు అందరితో నటించిన ఈమె తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. బదిలీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. రాశికి ఈ సినిమా అంతగా గుర్తింపు తేకపోయినప్పటికీ తర్వాత వచ్చిన శుభాకాంక్షలు, ప్రేయసిరావే, గోకులంలో సీత లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి తన క్రేజ్ మరింత పెంచుకుంది. కెరియర్ మంచి ఫామ్ లో ఉన్న టైంలో కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వ‌డంతో రాశి క్రేజ్ కొంచెం తగ్గింది.

RAJENDRA PRASAD TELUGU COMEDY MOVIE | BRAHMANANDAM | RAASI | RAMBHA | SIVAJI | TELUGU CINE CAFE - YouTube

దాంతో రాశీ కొన్ని ఐటెం సాంగ్స్ లోనూ, అలాగే నెగటివ్ రోల్స్ లోనూ కూడా నటించింది. ఇక అసలు విషయానికి వస్తే రాశీ తన 17 ఏళ్ళ‌ వయసులోనే ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పారిపోయి వెళ్లి అశోక్ అనే కో డైరెక్టర్ ని పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంది. తర్వాత వారిద్దరికీ మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇంట్లో వారి సహకారంతో డైరెక్టర్ సురేష్ వర్మని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి కూడా స‌రిప‌డ‌క విడాకులు ఇచ్చేసింది.

Raasi (Actress) movies list upcoming hit flop movies list filmography

సురేష్‌వ‌ర్మ‌తో విడాకులు తీసుకున్న సమయంలో హీరో రాజేంద్రప్రసాద్ నటించిన సందడే సందడి అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత వరుసగా శ్రీ రామచంద్రులు, ఒక పెళ్ళాం ముద్దు రెండో పెళ్ళాం వద్దు వంటి సినిమాల్లో నటించారు. అయితే వీరిద్దరి కాంబినేషన్లో వ‌రుస‌గా సినిమాలు రావడంతో వీరి మధ్య స్నేహం బలపడడింది. ఇక వీరు ఎప్పుడు సెట్స్ లోను క్లోజ్ గానే ఉండేవారు. దీంతో రాశిపై చాలా నెగటివ్ వార్తలను ప్రచారం చేశారు కొంతమంది. అప్ప‌టికే రాజేంద్రుడికి పెళ్ల‌య్యి పిల్ల‌లు పెద్ద‌వాళ్లు అయ్యారు.

Mantra (aka) Raasi family clicks... - IndiaGlitz Tamil | Facebook

హీరో రాజేంద్రప్రసాద్ ని ప్రేమించి కావాలనే .. త‌న‌ భర్తకు విడాకులు ఇచ్చిందంటూ వార్తలు ప్రచారం చేయడంతో కోపం వచ్చిన రాశీ ఎలాగైనా వారందరి నోరు మూయించాలని వెంటనే పెళ్లి చేసుకుంది. త‌న సినిమా అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ ని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది రాశి. రాశి – శ్రీనివాస్ దంపతులకు ఒక పాప కూడా ఉంది. వీరు ప్రస్తుతం తమ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఇక రాశి మళ్లీ బుల్లితెరపై రీ ఎంటర్ ఇచ్చి సీరియల్స్ లో నటిస్తుంది.