సౌత్ స్టార్ హీరోయిన్ సమంత నాగ చైతన్యతో డైవర్స్ తర్వాత తన పూర్తి ఫోకస్ మొత్తం సినిమాల మీద పెడుతుంది. తెలుగులో శాకుంతలం, యశోద సినిమాలు చేస్తున్న Samantha బాలీవుడ్ లో ఓ సినిమాతో పాటుగా రెండు వెబ్ సీరీస్ లకు సైన్ చేసింది. అయితే చైతుతో విడాకుల తర్వాత సమంత పర్సనల్ లైఫ్ గురించి ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారు.
అయితే లేటెస్ట్ గా Samantha గురించి మరో షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమంతకి తల్లయ్యే యోగం లేదని కొన్ని కారణాల వల్ల తన గర్భసంచీ తొలగించడం జరిగిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉంది అన్నది తెలియాల్సి ఉంది. మాములుగా ఆడవారికి పరిపూర్ణత అంటే అమ్మతనం వల్లే అలాంటిది సమంతకి ఆ ఛాన్స్ లేదని అంటూ వార్తలు వస్తున్నాయి.
ఈ న్యూస్ సమంత ఫ్యాన్స్ ని డిస్ట్రబ్ అయ్యేలా చేస్తుంది. అంతేకాదు సమంత నెక్స్ట్ మ్యారేజ్ విషయంలో కూడా క్లారిటీకి వచ్చినట్టు చెబుతున్నారు. అయితే సమంత మాత్రం కొన్నాళ్ల వరకు కేవలం సినిమాలు తప్ప వేరే దాని గురించి ఆలోచించకూడదని ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.