అభిమానులకు మరో బిగ్ షాక్.. ఒంటి పై బట్టలు లేకుండా..టూ బోల్డ్ లుక్ లో సమంత..!?

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సమంత పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా సినిమాలు చేసేటప్పుడు లవ్ లో పడినప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు కన్నా విడాకులు తీసుకున్న తర్వాతే సమంత పేరు హ్యుజ్ రేంజ్ లో ట్రోలింగ్ కి గురి అవుతుంది . ఆ విషయాలు పక్కన పెడితే ప్రజెంట్ సమంత పలు భారీ వెబ్ సిరీస్ లతో భారీ ప్రాజెక్టులతో మళ్ళీ తన పునర్ వైభవం దక్కించుకోవడానికి ట్రై చేస్తుంది . ఈ క్రమంలోనే సమంత కెరియర్ లో సెకండ్ టైం చేస్తున్న వెబ్ సిరీస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది.

Samantha Ruth Prabhu - Samantha Ruth Prabhu's first look from Indian  version of Russo Brothers' Citadel for Prime Video - Telegraph India

మనకు తెలిసిందే బాలీవుడ్ లో ఎంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సిటాడిల్ వెబ్ సిరీస్ లో సమంత ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సిరీస్లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు వరుణ్ ధావణ్. రూసో బ్రదర్స్ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ షూట్ ఈ మధ్యనే మొదలైంది . కాగా హాలీవుడ్ సిరీస్ సిటాడల్ కూడా ఈ మధ్యనే స్ట్రీమింగ్ అవుతుంది . రీఛార్డ్ – ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ సైన్స్ ఫిక్షన్ పై యాక్షన్ ధిలర్ గా తెరకెక్కింది .

Priyanka Chopra Spy Series  Citadel  Disappoints Fans

అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ లో ఏప్రిల్ 28 నుంచి ఆడియన్స్ ముందుకు వచ్చింది. రిలీజ్ అయిన తర్వాత మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్న సిటాడిల్ సిరీస్ లో బోల్డ్ సీన్స్ బోల్డ్ డైలాగ్స్ అభిమానులకి తెగ నచ్చేసాయి . అంతేకాదు ప్రియాంక చోప్రా ఈ పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయింది అన్న కామెంట్స్ కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి.కాగా ఇలాంటి క్రమంలోనే ప్రియాంక చోప్రా పాత్రలో తెలుగులో సమంత కనిపించబోతున్నట్లు తెలుస్తుంది . ఒకవేళ నిజంగా అది నిజమైతే మాత్రం ఇప్పుడు ప్రియాంక చోప్రా ఎంత బోల్డ్ గా కనిపించిందో అదే విధంగా సమంత కూడా తెలుగులో నటించబోతుంది అంటూ ఓ న్యూస్ ట్రెండ్ చేస్తున్నారు బాలీవుడ్ జనాలు .

southactress.in

ఈ క్రమంలోనే ఒకవేళ నిజంగా అది నిజమైతే మాత్రం ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ..మరోసారి సిటాడిల్ వెబ్ సిరీస్ తో దానికి డబుల్ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేయబోతుంది సమంతా రుతు ప్రభువు అంటూ బాలీవుడ్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతుంది. అయితే నిజంగానే సమంత ఇందులో కనిపించడానికి ఒప్పుకుందా? బోల్ లుక్ లో నటిస్తుందా అన్నది మాత్రం ఇంకా మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు . చూడాలి మరి దీనిపై సమంత ఏ విధంగా స్పందిస్తుందో.. ఒకటి మాత్రం నిజం సమంత బోల్డ్ లుక్ లో కనిపిస్తే మాత్రం ఫాన్స్ తీవ్రంగా హర్ట్ అవుతారు..!!