పెళ్ళి కి రెడీ అయిన మృణాల్ ఠాకూర్.. అభిమానులకు బిగ్ షాక్ ఇచ్చిన సీత..ఫోటోలు వైరల్..!!

మృణాల్ ఠాకూర్ ..నిన్న మొన్నటి వరకు ఈ పేరు చెప్తే జనాలు పెద్దగా గుర్తుపట్టే వాళ్ళు కాదు . ఎవరా..? ఈ మృణాల్ అంటూ బుర్రపిక్కునే వాళ్ళు ..అయితే ఒకే ఒక్క సినిమాతో తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునింది ఈ అందాల ముద్దుగుమ్మ . బాలీవుడ్ లో పలు సీరియల్స్ తో సినిమాలతో తన లైఫ్ ని ముందుకు తీసుకెళుతున్న మృణాల్ ఠాకూర్ పెద్దగా పాపులారిటీ దక్కించుకోలేకపోయింది . అరాకొరా అవకాశాలతో లైఫ్ను కంటిన్యూ చేస్తున్న మృణాల్ కు అదృష్టం సీతారామం సినిమా ద్వారా వరించింది.

Mrunal Thakur | ట్రెడిషనల్ లుక్‌లో మైమరిపిస్తున్న మృణాల్ ఠాకూర్..-Namasthe Telangana

హనురాఘవపూడి తెరకెక్కించిన సీతారామం సినిమాలో మెయిన్ లీడ్ గా నటించిన సీత పాత్రలో మెరిసింది మృణాల్. ఈ సినిమాతో అమ్మడు ఎలాంటి క్రేజీ హిట్లు తన ఖాతాలో వేసుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సీత పాత్రతోనే గుర్తింపు సంపాదించుకొని పాపులారిటీ దక్కించుకునింది మృణాల్, ఈ సినిమా తర్వాత ఎక్కడ చూసినా మృణాల్ ను సీత గాని రికగ్నైజ్ చేస్తున్నారు అంటే ఆ పాత్రలో ఎంత ఒదిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు .

article_image1

కాగా ఆ తర్వాత మృణాల్ కొన్ని బోల్డ్ ఫోటోషూట్ షేర్ చేసి అభిమానుల కోపానికి గురైంది . ఈ క్రమంలోనే మళ్లీ అలాంటి అభిమానులను కూల్ చేయడానికి చాలా ట్రెడిషనల్ గా రెడీ అయి ఫొటోస్ ని షేర్ చేసింది . ఈ క్రమంలోనే ఓసారి అడ్వర్టైజ్మెంట్ షూట్లో భాగంగా గోవాలో మెరిసిన మృణాల్ ఠాకూర్ పట్టు చీరలో పెళ్లికూతురుల తయారయింది . అంతేకాదు చాలా అంటే చాలా ట్రెడిషనల్ గా చూడగానే ముద్దొచ్చే అంత క్యూట్ గా రెడీ అయిపోయింది.

article_image2

ఈ క్రమంలోని ఈ ఫొటోస్ చూసి అభిమానులు ఫస్ట్ మృణాల్ పెళ్లి చేసుకోబోతుందా..? అప్పుడేఅ పెళ్లికి రెడీ అయిపోయిందా..? అంటూ షాక్ అయిపోయారు.. కానీ తీరా మేటర్ తెలుసుకున్నాక ఊపిరి పీల్చుకున్నారు . ఏది ఏమైనా సరే బోల్డ్ ఫోటోషూట్ కన్నా ఇలా ట్రెండి శారీ ఫోటోషూట్ లోనే మృణాల్ చాలా బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. ఈ క్రమంలోనే మరోసారి మృణాల్ ఫొటోస్ సోషల్ మీడియాలో టాప్ రేంజ్ లో దూసుకుపోతున్నాయి..!!

 

 

View this post on Instagram

 

A post shared by Mrunal Thakur (@mrunalthakur)