జాకెట్ లేకుండా షాకిచ్చిన స్టార్ డాటర్.. ఇంటర్నెట్ ని బ్లాస్ట్ చేస్తున్న హాట్ హాట్ పిక్స్..!!

సినిమా ఇండస్ట్రీలో తండ్రి పేర్లు తాతల పేర్లు చెప్పుకొని వారసులుగా ఎంట్రీ ఇవ్వడం చాలా కామన్. అది ఎంత సర్వసాధారణం . ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . అయితే అలా ఇండస్ట్రీలోకి తండ్రి పేరు చెప్పుకొని వచ్చిన ముద్దుగుమ్మలు అందరూ సక్సెస్ అయ్యారా..? అంటే కాదని చెప్పాలి . కొంతమంది ఫ్లాప్ కూడా అయ్యారు. అయితే ఆమె సక్సెస్ అయిందో ఫ్లాప్ అయిందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతూనే ఉంటుంది . ఆమె మరి ఎవరో కాదు మంచు మోహన్ బాబు వన్ అండ్ ఓన్లీ డాటర్ మంచు లక్ష్మి . ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు .

Actress Lakshmi Manchu Latest Images | Actress Lakshmi Manchu Latest Images - Actresslakshmi, Lakshmi Manchu, Lakshmimanchu

హోస్ట్ గా తన కెరియర్ను స్టార్ట్ చేసిన మంచు లక్ష్మీ ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో రాణిస్తూ పలు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చేస్తూ ..ఆ తర్వాత డైరెక్టర్గా ..ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా ..మల్టీ టాలెంటెడ్ పర్సన్ అంటూ ప్రూవ్ చేసుకుంది. ప్రెసెంట్ ఇండస్ట్రీలో మంచు లక్ష్మికి ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మల్టీ టాలెంటెడ్ ఆల్ రౌండర్ లేడీ టైగర్ ఇలా ఎన్నో ట్యాగ్స్ తో ఆమెను ట్రెండ్ చేస్తూ ఉంటారు ఆమె ఫ్యాన్స్ .

article_image3

రీసెంట్గా మంచు లక్ష్మి సైతం హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని రేంజ్ లో బోల్డ్ ఫోటోషూట్స్ చేస్తుంది. ఓసారి ట్రెండీ ఔట్ఫిట్స్ తో మరోసారి శారి ఔట్ఫిట్స్ తో.. మరోసారి బోల్డ్ లుక్స్ తో ఎలాంటి ఫోటోషూట్ అయినా సరే సోషల్ మీడియాలో క్షణాలలోనే వైరల్ చేసుకుంటూ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది . రీసెంట్గా మంచు లక్ష్మి చేసిన హాట్ ఫోటోషూట్ ఇప్పుడు ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది .

Actress Manchu Lakshmi Hot Sexy Dress At Chandamama Kathalu Movie Press Meet Event Photos - South Indian Actress - Photos and Videos of beautiful actress

జాకెట్ లేకుండా నే ఫోటోకి ఫోజులు ఇచ్చిన మంచు లక్ష్మి.. ఈ ఫొటోస్ లో చాలా హాట్ లుక్స్ లో కనిపించింది . టవల్ ని చుట్టుకున్నట్లు బాడీ మొత్తం చుట్టేసుకున్న మంచు లక్ష్మి కాళ్ళు పైకెత్తి చేతులతో పట్టుకున్న స్టిల్ కుర్రాళ్లకు హీట్ పెంచేస్తుంది . అంతేకాదు మంచు లక్ష్మి నయా లుక్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. హైలెట్ ఏంటంటే మంచు లక్ష్మి లుక్స్ ను చాలా మంది లైక్ చేస్తున్నారు . పెళ్లి అయ్యి ఓ పాపకు తెల్లయినా సరే ఇంత హాట్ నెస్ ని మెయింటైన్ చేస్తుంది అంటే ..ఆమె ఎంతలా బాడి ని షేపుల్లో పెట్టడం కోసం కష్టపడుతుందో అర్థం చేసుకోవచ్చు అంటూ ఆమె ఫొటోస్ ని ట్రెండ్ చేస్తున్నారు . అంతేకాదు “చీకటిలో వెలుతురు వెతుక్కుంటూ”.. అంటూ ఇచ్చిన క్యాప్షన్ ఆసక్తికరంగా మారింది. మంచు లక్ష్మి షాకింగ్ లుక్ కి ఫాన్స్ ఫిదా అవుతున్నారు . కొందరు నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు నెగిటివ్గా కామెంట్స్ చేస్తున్నారు..!!