వామ్మో… సమంత క‌త్తిలాంటి ఫిగ‌ర్ల‌ను కూడా సెట్ చేసి పెడుతుందా…!

స్టార్ హీరోయిన్ స‌మంత ఏం చేసినా.. ఏం మాట్లాడినా పెద్ద సంచ‌ల‌న‌మే అవుతుంది. స‌మంత తాజాగా శాకుంత‌లం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. గుణ‌శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా భారీ అంచ‌నాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి పెద్ద డిజాస్ట‌ర్ అయ్యింది. ప్ర‌స్తుతం సీటాడెల్ వెబ్‌సీరిస్‌తో పాటు విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా ఖుషి, అటు సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌తో మ‌రో సినిమా చేస్తోంది.

తాజాగా స‌మంత ఓ జోడీ వెతుక్కుంటున్న‌ట్టు చెప్పింది. అయితే అది ఆమె కోసం కాదు. సెల‌బ్రిటీల‌కు వైద్యం చేసే డాక్ట‌ర్ జ‌మ‌ల గ‌మాడియా కోసం. డాక్ట‌ర్ గ‌మ‌ల్ జెమాడియా కోసం స‌రైన జోడీని వెతుకుతున్నాన‌ని.. అత‌డు క‌నిపించేందుకు చాలా తెలివైన‌వాడు అని చెప్పింది. ఇంత‌కు అత‌డు ఎవ‌రో కాదు.. అత‌డు వైద్యం చేసిన వారిలో చాలా మంది సెల‌బ్రిటీలు ఉన్నారు.

సెల‌బ్రిటీల‌కు ఆయ‌న వెస్ట‌ర్న్ ఆక్యుపంక్చ‌ర్ ద్వారా వైద్యం చేస్తారు. స‌మంత పెట్టిన పోస్టు చూసిన వారు ఆమె కూడా ఆయ‌న వైద్యం తీసుకుంటోన్న వారి లిస్టులో ఉంద‌ని తెలుస్తోంది. అయితే ఈ పోస్టు చూసిన నెటిజ‌న్లు నువ్వు విడాకులు తీసుకున్నా.. నీకు వివాహ బంధంపై న‌మ్మ‌కం ఇంకా ఉందా ? అని ప్ర‌శ్నిస్తున్నారు.

20 Samantha Hot and Sexy Stills from Pushpa - Just for Movie Freaks

నువ్వు అబ్బాయిల‌కు భార్య‌ల‌ను, అటు అంద‌మైన అమ్మాయిల‌ను కూడా సెట్ చేసి పెడ‌త‌వా ? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక చైతుతో విడాకులు తీసుకున్నాక‌… ఇప్పుడు తిరిగి సినిమాల్లో బిజీ అయిన స‌మంత మ‌ళ్లీ పెళ్లి ఎప్పుడు చేసుకుంటుంది ? అన్న టాపిక్ కూడా చ‌ర్చ‌కు వ‌స్తోంది.