Sadha : సదా థైస్ షో.. ముదురు భామ రెచ్చిపోతుంది..!

జయం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సదా (Sadha)రెండు దశాబ్ధాలుగా తన కెరియర్ కొనసాగిస్తూనే ఉంది. కెరియర్ స్టార్టింగ్ బాగానే ఉన్నా ఆ తర్వాత మాత్రం పెద్దగా ఛాన్సులు రాలేదు. అయితే కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా సరే ఈటివి డ్యాన్స్ షో ఢీతో మళ్లీ ప్రేక్షకులను అలరించింది సదా. అడపాదడపా సినిమాలు చేస్తూ అలరిస్తున్న సదా లేటెస్ట్ గా తన ఫోటో షూట్ తో షాక్ ఇచ్చింది.

ముదురు భామ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసేందుకే థైస్ షోతో సర్ ప్రైజ్ చేసింది. బ్లూ స్ట్రైప్ ట్రెండీ వేర్ తో సదా (Sadha) తన ఫాలోవర్స్ ని అలరిస్తుంది. అయితే లాంగ్ టాప్ కావడంతో ప్యాంట్ లేకుండానే స్టైలిష్ గా కనిపిస్తుంది. అయితే ఈ ఏజ్ లో కూడా సదా చేస్తున్న థైస్ షోకి ఆడియెన్స్ ఫిదా అవుతున్నారు. సరైన ఛాన్స్ వస్తే మళ్లీ తన టాలెంట్ చూపించాలని చూస్తుంది అమ్మడు.

2018 లో హిందీలో టార్చ్ లైట్ సినిమా చేసిన సదా లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ డీజే టిల్లు 2 సినిమాలో నటిస్తుందని తెలుస్తుంది. ఈ సినిమాతో పాటుగా కన్నడలో ఒక సినిమా చేస్తుందట అమ్మడు.Sadha

Tags: Sadha, Sadha Photoshoot, Sadha Sadha, Sadha Thigh Show, Sadha Updates