బుట్ట బొమ్మ పూజా హెగ్దే గ్లామర్ ఎటాక్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఆన్ స్క్రీన్ మీద ఆడియెన్స్ ని అలరించడమే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా అందాల ప్రదర్శనలో అమ్మడు ఏమాత్రం తగ్గదు Pooja Hegde. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా సరే వెకేషన్స్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది. తన ఫ్యామిలీతో కలిసి ప్రపంచం మొత్తం చుట్టేస్తున్న పూజా హెగ్దే లేటెస్ట్ గా తన ఫారిన్ ట్రిప్ లో నడి రోడ్డు మీద థైస్ షోతో అదరగొట్టింది.
గ్లామర్ షోలో పి.హెచ్.డి పూర్తి చేసిన పూజా హెగ్దే తనలా ఇంకెవరు స్కిన్ షో చేయలేరు అన్న రేంజ్ లో రెచ్చిపోతుంది. లేటెస్ట్ గా ఆమె ఫారిన్ ట్రిప్ లో ప్రతి అప్డేట్ ని తన సోషల్ మీడియాలో పెడుతూ ఫ్యాన్స్ ని అలరిస్తుంది. ముఖ్యంగా అమ్మడు పెట్టే హాట్ ఫోటోస్ కుర్రాళ్లని తెగ డిస్ట్రబ్ చేస్తున్నాయి.
ఇక పూజా సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం విజయ్ దేవరకొండ జన గణ మన సినిమాలో నటిస్తున్న అమ్మడు మహేష్ త్రివిక్రం కాంబో సినిమాలో కూడా నటిస్తుంది. ఈ సినిమాలతో పాటుగా Pooja Hegde మరో భారీ ప్రాజెక్ట్ కూడా డిస్కషన్స్ లో ఉంది.