Kethika Sharma : రొమాంటిక్ బ్యూటీ హాట్ స్టిల్స్.. కళ్లన్నిఅక్కడే..!

డబ్ స్మాష్ తో క్రేజ్ తెచ్చుకున్న ఢిల్లీ భామ కెతిక శర్మ (Kethika Sharma) తెలుగులో పూరీ తనయుడు ఆకాష్ పూరీ నటించిన రొమాంటిక్ సినిమాతో ఛాన్స్ అందుకుంది. ఈ సినిమాలో అమ్మడి హాట్ షోకి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కెతిక శర్మకి వరుస ఛాన్సులు వస్తున్నాయి. ఆల్రెడీ సెకండ్ మూవీ నాగ శౌర్యతో లక్ష్య అని చేసింది. అయితే ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ఇక ప్రస్తుతం ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ తో రంగ రంగ వైభవంగా సినిమాలో నటించింది కెతిక శర్మ.

ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కెతిక శర్మ ఫోటో షూట్ చేసింది. ఈ రొమాంటిక్ బ్యూటీ Kethika Sharma ఇచ్చిన స్టిల్స్ చూస్తే అందరి కళ్లు ఆమె యద సంపద మీదే ఉన్నాయని చెప్పొచ్చు. కుర్రాళ్లని నిద్రపట్టకుండా డిస్ట్రబ్ చేస్తున్న ఈ అమ్మడు ఆరెక్స్ 100 లాంటి సినిమా చేస్తే మాత్రం ఓ రేంజ్ లో క్రేజ్ తెచ్చుకునే ఛాన్స్ ఉంది.

హాట్ లుక్స్ తో అదరగొడుతున్న కెతిక శర్మ టాలీవుడ్ లో ఎలాగైనా తిష్ట వేయాలని చూస్తుంది. అమ్మడికి అవకాశాలు కూడా బాగానే ఉన్నాయని తెలుస్తుంది. రంగ రంగ వైభవంగా సినిమా తర్వాత మరో రెండు సినిమాలు లైన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

Tags: Kethika, Kethika Sharma, Romantic Beauty, Tollywood